Chandu Mama (Telugu 23.02.2026)

⚛️🪷🌳

 నిదానమైన 
నిర్మాణాత్మకంగా 
నడుస్తూ నిలిచి,
మాటల మాటున
మేధోమథనంతో 
మెదులుతూ మెరిసే
మామయ్య మీరు ....
తల్లితండ్రులకు 
తేలికైన తనయుడిగా
తమ్ముడికి తోడుగా
చెల్లికి చక్కగా 
ఆదర్శమైన అన్నయ్యగా
అనువైన అర్ధాంగికి 
అనుగుణంగా అడుగులేస్తూ,
పెద్దనాన్నగా పుత్రులకు 
ప్రేమ పెంచుతూ,
మేనల్లుడ్ల ముందు 
మధురమైన మేనమామగా
ఉంటూ ఉన్న 
చందుమామకు
హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖23.02.2026✍️

"All Humans are Potentially Unique"
Chandu Mamaiya, 
You manifested-(ing) your specialty with 
Analytical thoughts, Diplomatic words and Calm actions, 
with these characteristics in your unique style 
You became an influential (Special) person. 
💭⚖️🙂📝@🌳
📖23.02.2019✍️
⚛️🪷🌳
"మానవులందరూ వారి శైలిలో వారు ప్రత్యేకమైన వారు"
చందు మామయ్య 
మీరు మీ జీవిత ప్రక్రియలో 
విశ్లేషణాత్మక ఆలోచనలు, 
దౌత్య పదాలు మరియు 
ప్రశాంతమైన చర్యలతో 
మీరు మీ ప్రత్యేకతను వ్యక్తపరిచారు. 
ఈ ప్రత్యేక శాంతి లక్షణాల శైలి ద్వారా మీరు కుటుంబంలో ప్రత్యేక ప్రభావవంతమైన పాత్ర పోషించారు. దైవం మాధ్యమంగా, మీరు "అనంతమైన అనుభవాలను ఆనందకరమైన అనుభూతితో ఆస్వాదిస్తారని అనుకుంటూ హార్దిక ఆంగ్ల జన్మదిన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳 
📖 23.02.2020 ✍️

Cheerfully Commemorating the 
Ceremony of Common 
Commerce/Counseling 
Celebrity Chandu Chacha 
😊💐🤝🎂👏 
💭⚖️🙂📝@🌳
📖23.02.2021✍️



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)