Aruna Sri Birthday (Telugu 24.11.2025)
⚛️🪷🌳
హేతువాది హరిరాఘవ గారి
కథనంతో కనుగొని
ఫేస్‌బుక్‌లో పరిచయంతో
"ప్రత్యేకత" "ప్రకృతి"
వివిధ విషయాల
సంబంధిత సంపాదకీయాలతో
తాదాత్మ్యంగా తెలుసుకున్నాను
కంచు కంఠం కలిగిన
కోమల కాంత
ప్రిలిమ్స్ పాసైన పండితురాలు
విశాఖపట్నం వాస్తవ్యురాలు,
విశ్లేషణ విహంగి
అభ్యుదయ అభిప్రాయాల
అరుణశ్రీ అక్క
ప్రత్యక్షంగా మన మధ్య పలుకులు
లేకపోయినా, లిఖితపూర్వకంగా
సంభాషణలు సాగించినందుకు
సంతోషిస్తూ,
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖24.11.2025✍️

Thanq so much ♥️ 🙏
ReplyDelete