Varanasi (Telugu 11.10.2025)
⚛️🪷🌳
కాశీ క్షేత్రమున
క్షేత్రపాలకుడు కాలభైరవుడు,
అన్నపూర్ణ అమ్మ
దర్శనం ద్వారా
తృష్ణ తీర్చుకొని
మార్గం మధ్యలో
సాక్షిగణపతికి సుమాంజలులు
తెలిపి తర్వాత
విశ్వనాథుడు & విశాలాక్షి
ఆలయ ఆవరణలో
నిర్మలంగా నిలుచుని
తల్లి తండ్రితో
తృప్తిగా తీసుకున్న
చక్కని చిత్రం
💭⚖️🙂📝@🌳
📖11.10.2025✍️
⚛️🪷🌳
కాశీ క్షేత్రామున
గంగయానంలో గడుపుతూ
తృప్తిగా తీసుకున్న
చక్కని చిత్రాలు
💭⚖️🙂📝@🌳
📖11.10.2025✍️




So pretty 💕
ReplyDelete🙏
ReplyDelete