Deepavali 2025 (Telugu 20.10.2025)

⚛️🪷🌳 

దేవాలయాన దేదీప్యమాన
దీపావళి దీపాల దగ్గర 
వెదజెల్లుతున్న వెలుగుల 
చెంత చేరి 
కూర్చుని కాంతులను
చూస్తూ చక్కగా 
తీసుకున్న తాదాత్మ్య
చక్కని చిత్రం

💭⚖️🙂📝@🌳
📖20.10.2025✍️


సంవత్సరం తర్వాత సరదాగా 
కాల్చిన కాకరపువత్తులు
చాంతాడ్లు చిచ్చుబుడ్లు 
 
💭⚖️🙂📝@🌳
📖 20.10.2025 ✍️




Comments

  1. అత్భుతం 😍

    ReplyDelete
  2. సొమ్మొకరిది సోకు ఒకరిది అని ఇందుకే అంటారు

    ReplyDelete
    Replies
    1. నేను కూడా దీపాలు వెలిగించిన తరువాత తీసుకున్న చిత్రం ఇది

      Delete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)