Dhruthi PuttiVentrukalu (Telugu 06.10.2025)

⚛️🪷🌳

మేనకోడలుకు మేనమామగా
తిరుమలలో తలనీలాలు తీయించి
(పుట్టువెంట్రుకలు)
చెవి కుట్టించి చెవిపోగు పెట్టించి
తదనంతరం తీసుకున్న
చక్కని చిత్రం

💭⚖️🙂📝🌳
📖06.10.2025✍️



 సపరివార సమేతంగా సాగిన
తిరుమలేశుని దర్శన దారిలో తీరికగా
తీసుకున్న తాదాత్మ్య చక్కని చిత్రం

💭⚖️🙂📝@🌳
📖06.10.2025 ✍️



 

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

Anil Ausha (English 01.06.2023)

Health Day (Telugu 07.04.2026)