Atomic Habits (Telugu 09.01.2024)
⚛️🪷🌳
దైనందిన అణు అలవాట్లు అనుభవాలైతే
దేహ ధీయక్తి దేదీప్యమానం అవుతుంది.
దైనందినిగా దివ్యమైన
నడక నీరుతో
సంతోష సన్నిహిత్యం
అవసరం అనిపిస్తోంది
ఆరోగ్యానికి ఆలంబనగా
అవి అవకాశాలిస్తాయి.
💭⚖️🙂📝@🌳
📖09.01.2024✍️
దైనందిన అలవాట్లు స్నేహితులు ఐతే,
దేహం ధేదీప్యమానం అవుతుంది.
దైనందిన అలవాట్లు స్నేహితులు ఐతే,
ReplyDeleteదేహం ధేదీప్యమానం అవుతుంది.