Rama MandiRama

⚛️🛞🪷
అయోధ్య అభిరామ
మోహన రూప రామ మనోరమే

చక్కని చిద్విలాసం 
కలిగిన భేలే బాల కోదండపాణి
అయోధ్య కేంద్రంగా విత్తనంలా
అంతర్జాతీయంగా వికసిం(కనిపిం)చిన వృక్షంలా 
విస్తృతమైన వేగంతో వృద్ధిగా 
ఈ రోజు అంత రామమయం అయింది. ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది. అయోధ్యా 
రామ‌ రూపం రమణీయంగా రూపుదిద్దుకుంది"
కళాకారునికి కృతజ్ఞతలు

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity



RAMa 🏹 (రామ)
mandhiRAM🛕(మందిరం)
aaRAMbham 🙏 (ఆరంభం)
RAManeeyam 🤩 (రమణీయం)





Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao