Pranashree Birthday (Telugu 20.06.2024)

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము

చక్కని చిద్విలాసంతో
సంప్రదాయానికి సరళతకు స్మారకంగా 
బహు భాషల భావాలతో  
తరగతిలో తోటివారు
అందరికి అనుసంధానమై  
అందరిదానిలా అనిపించిన
విలక్షణమైన వ్యక్తిత్వం వున్న 
మహిళా మణి సాత్విక సాత్వి 
ఓ విశేష వనిత ప్రశాంత ప్రణశ్రీ 
నీకు హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳 
📖20.06.2024✍️



Comments

  1. Wow Bhargav!
    Thank you so much for such kind wishes😍

    ReplyDelete
  2. Bhargav...this is really sweet of you...theta telugu lo me abhinandanalu chadivi chaala chaala santhoshangundi! Thank you for being the kind soul that you are and taking efforts to make everyone of our birthday's special.

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)