Ocean Day (మహాసముద్ర దినోత్సవం )

🌈📧📜
మహా సముద్రం / Ocean
మహాసముద్ర దినోత్సవం నాడు శుభాకాంక్షలతో 
"సాగరాన్ని స్మృతిలో స్పృశిస్తూ సంతసిస్తున్నాను"
----------
సముద్రం ఒక సాక్ష్యం, ప్రపంచంలోని మ్యూజియంలలో ఉండే అరుదైన వస్తువుల కంటే సముద్రంలో ఎక్కువ అద్భుతాలు ఉన్నాయి.  సముద్రంలో కోటి జీవరాసులు ఉన్నాయి. నీరు లేకపోతే జీవితం లేదు. ‘‘నీటికి జ్ఞాపకశక్తి ఉంది. ఒక గ్లాస్‌ నీటిలో గులాబీ పువ్వును ముంచి తీస్తే, ఆ గ్లాస్‌లోని ప్రతి నీటి బిందువులో గులాబీ పువ్వు రికార్డు అయి ఉంటుంది. ఒక నీటి బొట్టుకే ఇంత గుర్తు ఉంటే, ఒక సముద్రానికి ఇంకెంత గుర్తు ఉంటుంది. మన మెదడులో 70శాతం నీరు ఉంది. అంటే మన జ్ఞాపకాలు కూడా నీటిలో నిక్షిప్తమై ఉన్నాయా? ఏమో! 

మన శరీరంలోను, సముద్రంలోనూ ఉండేది కూడా ఉప్పునీరే. అందుకే సముద్రంతో ఏదో బంధం ఉన్నట్లు భావిస్తాం. సముద్ర అలలు తగిలితే మన DNA ఆనందాన్ని భావిస్తుంది. సముద్రం ఎదుట కూర్చొంటే తల్లీబిడ్డల్లా సముద్రము మనసు రెండూ మాట్లాడుకుంటాయి అనుకుంటా’

సముద్రంలో ఉండే సైనో బ్యాక్టీరియా.. దీన్నే గ్రీన్‌ ఆల్వి అంటారు. అందరూ ఆ బ్యాక్టీరియా నుంచే వచ్చాం. ఇది సముద్రంలోనే పుట్టింది. 

The ocean is a testimony, it has more wonders and the rare objects than in the world's museums. The water has a memory. If you dip a rose in a glass of water, every drop of water in that glass will have a record of that rose. If a drop of water remembers this much, how much more will an ocean remember. Our brain has 70% water. So our memories/knowledge are also stored in the water? Don't know!. 

Salt water is also found in our body and in the ocean also. That is why we feel that there is some connection with the ocean (sea).  Our DNA feels happy when the ocean waves hit it.  If we sit in front of the sea, we can feel that both the mind and the ocean are talking like mother and child.

The cyano bacteria present in the ocean (sea) are called green algae.  We all came from that bacteria. It was born in the ocean (sea).

మాటలు: పూరి జగన్నాథ్
సేకరణ: ఈనాడు (2021)
సవరణలు/ఆంగ్లనువాదం/చిత్రం: ఆనాభాశ్యా

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం




Comments

  1. సముద్రం సృష్టి స్థితి సంహారల సజీవ సాక్ష్యం
    సొంతమైన సుందర సోయగాల స్వప్నం సాకారం

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao