Problem/Peace (సమస్య/సంతృప్తి)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Problem/Peace (సమస్య/సంతృప్తి)
ఉన్నతం/సంతృప్తి గా ఉండాలని తపిస్తాం..
ప్రయత్నంలో ఉదాసీనత/సమస్య తో తప్పిపోతాం.
ఉన్నత, ఉదాసీనత రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది ఉంటుంది.
సంతృప్తి & సమస్యల సంఘర్షణను స్వీకరించి ఆ రెండిటి సమతల్యంలో సంతోషం ఉండడం అవసరం.
We strive to be High (Peace) and in the effort in Casual Heaps (Problem) we misses.
There is always a conflict between the Highness and the Heaps.
By Accepting the conflict between Peace and Problem, It is necessary to be happy in the balance of the two.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
Comments
Post a Comment