Dreams

⚛️🪷📧

కడపటికి కలలు 
కార్యరూపంలోకి చేరకున్నా
కమనీయ కలలు కన్నందుకు 
చిద్విలాసం చిందిస్తూన్నాను
---------
At Last Dreams didn't work out, but I'm glad to have them as memories.
💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. చిద్విలాసం పదం వినడం ఇదే మొదటిసారి, ఆ పదం గురించి కొన్ని సొంత వాక్యాలు షేర్ చేస్తారా!

    ReplyDelete
    Replies
    1. చిన్నపిల్లల చిద్విలాసం (చిరునవ్వు పరమానందం) మనోహరమైనవి

      Delete
    2. థాంక్యూ.....
      మనం ఇక నుండి అప్పుడప్పుడు కొన్ని కొత్త పదాలు గురించి డిస్కస్ చేద్దాం

      Delete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao