On Completing Pen (24.12.2024)

⚛️🪷🌳 

ఐదో తరగతి నుంచి కలం వాడడం మొదలుపెట్టాను. కొన్ని వందల పెన్నులు కనుక్కుని ఉంటాను, కానీ ఎప్పుడూ ఒక్క పెన్నుని శ్రద్ధగా పూర్తిగా ఉపయోగించలేదు. అవన్నీ మధ్యలో పోయేవి, లేదా వేరే వారికి ఇస్తూనే ఉండే వాడిని. కానీ రామకృష్ణ అనే సహచర ఉద్యోగిని చూసి ప్రేరణ పొంది, మొదటిసారి ఒక కలంను మొదటినుంచి చివరివరకు పూర్తిగా ఉపయోగించాను. ఆ కలం పూర్తయిన తర్వాత, ఆనందంగా, ఆ కలంతో జ్ఞాపకంగా తీసుకున్న చిత్రం ఇది. 

చిన్న సంఘటన అయినా, ఇది మర్చిపోలేని జ్ఞాపకం. 
💭⚖️🙂📝@🌳
📖24.12.2024✍️

Since my 5th grade, I started using pens and must have bought hundreds of pens. However, I had never seriously used a single pen in my entire life. It would either get lost or be given away to others. But inspired by my colleague Ramakrishna, for the first time, I used a pen from beginning to end completely. After it was finished, I joyfully took a picture with that pen as a memorable keepsake.

Though it's a small event, it is an unforgettable memory.
💭⚖️🙂📝@🌳
📖24.12.2024✍️


Comments

  1. Anand Ligambotla25 December, 2025

    Pen maybe different … even today you use pen as warrior use this weapon 🥰😊🤗

    ReplyDelete

Post a Comment

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Health Day (Telugu 07.04.2026)