Manmohan Singh (Telugu)
⚛️🪷🌳
మర మనిషి (రోబో) మన్మోహన్ సింగ్
తన నడక నడవిడి, నైపుణ్యం తీసిపోనివి,
తన శక్తి సామర్థ్యాలు తలమానికమైనవి,
కానీ బలానికి బానిసత్వానికి కరిగినవాడు
అనిపించిన, కానీ అసామాన్యమైన
కాంగ్రెస్ లో కీలకమైన కిరణ కాంతి
అధ్యాపకునిగా, ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా
ప్రధాన సలహాదారుగా, ప్రణాళికసంఘ సభ్యుడుగా,
ప్రధాన మంత్రిగా, ప్రామాణికమైన
బరువైన బాధ్యతలతో భారతదేశంలో
ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యవస్థలోని విశేష వ్యక్తి.
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
Comments
Post a Comment