Teacher's Day (05.09.2023)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

Since infancy, in direct and indirect modes through many people and subjects by theirs active and passive positive contributions to life. Thank you for your teachings,

Even though I didn't recognise, In a "Abstract Broad" way I'm considering everyone and each subject of you as my teacher. 

I'm expressing my Gleeful Gratitude for your contribution to my life.

Happy Teacher's Day to you all.

------------

పసితనం నుండి ప్రత్యక్ష మరియు పరోక్ష పద్ధతులలో
చాలా మంది వ్యక్తుల మరియు విషయాల ద్వారా వారి క్రియాశీలక మరియు నిష్క్రియాత్మక సానుకూల సహకారాలతో జీవితానికి అందించిన మీ బోధనలకు ధన్యవాదాలు.

నేను చాలామందిని గుర్తించనప్పటికీ, వియుక్తమైన విస్తృత మార్గంలో నేను ప్రతి ఒక్కరినీ మరియు మీలోని ప్రతి అంశాన్ని నా గురువుగా పరిగణించే ప్రయత్నం చేస్తున్నాను.

నా జీవితానికి మీరు అందించిన సహకారానికి కృతార్థుడనై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.


💭⚖️🙂📝@🌳
📖05.09.2023✍️

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)