Posts

Showing posts from August, 2023

Adi Sheshaiya Tataiya

Image
🌲✍️:   🌈⚛️😊 Adi Sheshaiya Tataiya/ ఆదిశేషయ్య తాతయ్య  దైవభక్తి దీర్ఘదృష్టి  దయాగుణం  ధారణాగావించిన ధీరులు దైవం దీవించబడిన దీర్ఘాయుష్మంతులు  పుత్రులు ప్రౌత్రులు పుత్రికలు పౌత్రికలను ప్రేమ పెద్దరికంతో పరివార పరిధిని  ప్రేమించి పాలించిన ప్రియమైన పెద్దవారు కుటుంబంలో కురువృద్ధుడిగా  కాలంతో కొనసాగిన కాంతి కోవిదుని జననంతో కనకాభిషిక్తుడైన అన్నపూర్ణమ్మ పుత్రుడు, మా ఆదిశేషయ్య పితామహుడు (అన్నపూర్ణమ్మనందనుడు ఆదిశేషయ్య తాతయ్య ) తాతయ్య మీరు దివికెగిన దిన స్మరణతో  మీ తత్వాన్ని త్యాగాన్ని తలుస్తూ... మీ దాని కంటే ముందర జన్మించిన  మీ మనవలు సుందర్ (ఆర్య) & సాకేత్ ఇరువురికి హృదయపూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  Energy Enjoy Entity   అమృత ఆనంద అస్తిత్వం

Chandrayan-3/చంద్రయన్

Image
🌲✍️:   🌈⚛️😊 Chandrayan-3/చంద్రయన్-3 మానవుని మీమాంసలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకృతి పరిశోధన ప్రక్రియలో జాబిల్లిపై జ్ఞాన జైత్ర యాత్రకు శాస్త్ర శ్రీకారం చుట్టి చంద్రునిపై మరో మెట్టు మెరుగుపరుచుకున్నందుకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు. చందమామ రావే అని  లాలీ పాట పాడే దగ్గర నుండి  చందమామ దక్షిణ ధ్రువం చేరే వరకు ఎదిగాం  👏 🚀🇮🇳🫡 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ISRO - Indian Space Research Organisation అభినందనలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Quora Quests Rayabari Responses

⚛️🪷📧 Supraja Rayabari/  సుప్రజా రాయబారి సమన్వయ సాద్విగా  సంకోచమైన సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలతో   స్ఫూర్తిని సంభవింపచేసి సంతోషపరిచే స్వభావ  స్వరూప సుప్రజకు హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు..... 💭⚖️🙂📝@🌳 అక్షర అనంద అస్తిత్వం Energy Enjoy Entity Quora Quests ❓ Righteous Responses ✍️ Of Supraja Rayabari , 🙂 Overwhelmingly Optimistic 📈 --------------------------------------------------- Q) Are IPC & CrPC the parts of the Constitution of Indian? Originally Answered: Is IPC & CrPC are the parts of indian constitution? R) No, IPC and CrPC is not part of the Indian constitution. IPC is a penal law,in which punishments are prescribed for the offences, whereas Crpc is a procedural law in which detailed procedures are laid down to seek the remedies mentioned in IPC. Constitution is a basic document which sets out the aims and aspirations of the makers of the constitution. ----------------------------- Q) What should I do when I get the overwhelming weight of doing too

World Senior Citizens Day

Image
🌲✍️:   🌈⚛️😊 ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం/ World Senior Citizens Day  పెద్దవారితో సాన్నిహిత్యం చాలా అవసరం.  వారు మనకు కిటికీ లాంటివారు, వారి పక్కన ఉంటే వారి ద్వారా మన భవిష్యత్తును మనం చూసుకోవచ్చు. జీవితంలో వారు అనుభవించినవే మనం కూడా అనుభవించవచ్చు. వారి సాంగత్యంలో కొన్ని సంఘర్షణలు మనం అనుభవించకుండానే అర్ధమవుతాయి. మన అపరిపక్వత మరియు అనుభవరాహిత్యం వల్ల జీవితంలో జరిగే తప్పులను మనం పట్టించుకోము, వాటి పర్యవసానాలను భరించవలసి ఉంటుంది. మనం ఏ పొరపాట్లు చేయబోతున్నామో అదీ కూడా వారు చూసి ఉంటారు. వారు చూసిన తప్పులు మన ద్వారా పునరావృతం కాకుండా "జాగ్రత్త పాఠాలు" చెప్పే శక్తి వారికి ఉంది. తద్వారా తప్పులను మనం  ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. World Senior Citizens Day Relationship with elder people is very important for our life. They are windows to us. We can see our future from their side. We can experience what they experienced in life. In their company, some of the conflicts can be understood without us experiencing it. D ue to our immaturity and inexperience we neglect our mistakes in life a

Concerned Click

Image
🌲✍️:   🌈⚛️😊 Concerned Click  📸©️: #అనామిక చిత్రం చింతను చూపించవచ్చు కానీ కొంతవరకు కొంతమంది జనుల జీవితానికి  సహజ సృజనకీ సాక్ష్యం  ఈ చారిత్రక చిత్రం. 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entit y

World Photography Day

Image
⚛️🪷📧 ప్రపంచ ఛాయాగ్రహణ దినోత్సవం కెమెరా తన కంటితో  ప్రకృతిని ప్రేరణను,  మన కదలికలను,  మనవారి కళలను  కళ్ళకు కట్టినట్లుగా  అంకాత్మకంగా అందించే  సాంకేతిక సాక్ష్యం అనుభవ అనుభూతి చిద్విలాస చరసాల "చిత్రం" మన చిత్తమయింది.  " ప్రపంచ ఛాయాగ్రహణ  దినోత్సవం" 💭⚖️🙂📝@🌳 అక్షర అనంద అస్తిత్వం  Energy Enjoy Entity ⚛️🪷📧 ప్రపంచ ఛాయాగ్రహణ దినోత్సవం/ World Photography Day కెమెరా తన కంటితో మన కదలికలను, మనవారి కళను, కళ్ళకు కట్టినట్లు అంకాత్మకంగా అందించే సాంకేతిక సాక్ష్యం అనుభవ అనుభూతి చిద్విలాస చరసాల "చిత్రం" మన చిత్తమయింది.  The "Photo" is Joyful Jail of our Memories, it's the technical evidence that the camera with its eye digitally provides 'Innate (Nature), Inspiration, Our movements and our beloved art's 💭⚖️🙂📝@🌳 అక్షర అనంద అస్తిత్వం  Energy Enjoy Entity

💌Edited Editions✍️ (సవరించిన సంచికలు)

24 Mar 2020 ‘‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో వాయు, శబ్ద కాలుష్యాల తీవ్రత తగ్గింది" మన జీవన శైలి వల్ల ఇన్నాళ్లు వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడిందని, కరోనా వైరస్‌ వల్ల అవన్నీ తగ్గుముఖం పట్టాయని కరోనా భయంతో ప్రజలు తమ కార్యకలాపాలు తగ్గించుకోవడంతో ఇది సాధ్యమైందంటూ ఓ ట్వీట్‌ చేశాడు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. ‘‘ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని నయం చేయడానికి భూమాత ఓ మార్గాన్ని ఎంచుకుంది. కొద్ది కాలంలోనే మన జీవనశైలిని మార్చుకునేలా చేసింది. వాతావరణ మార్పులను సరిదిద్దే చర్యల్లో మనం ఎప్పుడూ అలసత్వం వహిస్తూ వచ్చాం. కానీ, మన అందరం కలిసి చేసే పనులను రివర్స్‌ చేసి.. తనని తాను భూమాత నయం చేసుకుంటోంది’’ 26 Mar 2020 "బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌, ఆ బలహీనుడి పక్కనా ఓ బలముంది"". 'జనతా గ్యారేజ్‌ ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’ ఇదో సినిమా డైలాగ్‌ అని అందరికీ తెలిసిన సంగతే. కానీ ప్రస్తుత పరిస్థితులకు ఒక్కసారి అన్వయించి చూసుకుంటే...... విశ్వం సంగతెందుకు గానీ ఈ భూమ్మీద మాత్రం అత్యంత బలవంతుడు మనిషే. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంది. ఆలోచించే తెలివి

💌Translated Texts✍️ (రూపాంతర రచనలు)

15 Aug 2023 Make it a habit to tell people thank you. To express your appreciation, sincerely and without the expectation of anything in return. Truly appreciate those around you, and you'll soon find many others around you. Truly appreciate life, and you'll find that you have more of it.‌ --Ralph Marston 👁️‍🗨️👌🔖♻️@🌳 అందరికి ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోండి. మీ ప్రశంసలను హృదయపూర్వకంగా మరియు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా  వ్యక్తపరచడండి. మీ చుట్టూ ఉన్నవారిని  అభినందించండి, అప్పుడు మీ చుట్టూ ఉన్న అనేక మందిని మీరు కనుగొంటారు. జీవితాన్ని నిజంగా అభినందించండి అప్పుడు మీరు దానిని ఎక్కువగా కలిగి ఉన్నారని మీరు కనుగొంటారు. -రాల్ఫ్ మార్స్టన్ (అనువాదం: అనాభాశ్యా) 💭⚖️🙂📝@🌳 15 Aug 2023 One of my professors from college had once said "The day you become a fan of a politician, that's the day you've failed as a citizen" this something which had an impact on how I approach politics. I still find it to be true to this day. Everyday. --Kabir Taneja 👁️‍🗨️👌🔖♻️@🌳 కాలేజీలో

Joyful Jail/చిద్విలాస చెరసాల

🌈📧📝 Joyful Jail/చిద్విలాస చెరసాల జ్ఞాపకాల చిద్విలాస చెరసాలలో జ్ఞానిని. Mindful Man of Memories in the Joyful Jail. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం

Srisailam Sir / శ్రీశైలం సార్

🌈📧📝  Srisailam Sir /శ్రీశైలం సార్ తొలిసారి నన్ను సంస్థకు తన బండి మీద ఎక్కించుకొని  తీసుకొచ్చి.. ముఖాముఖి తరువాత నాకు స్వాగతం పలికి.... సంస్థలో నా సహాజ మార్గంలో "మూలాన్ని" అంటి పెట్టుకొని సాగే స్వాతంత్ర్యం ఇచ్చినందుకు,  అలాగే సంస్థలో నా లోని తెలుగు భాష ప్రావిణ్యాన్ని అనువాద సామర్ధ్యాన్ని గుర్తించిన  శ్రీశైలం సార్ కి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.  😊🎂🤝 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం

Tulasi Pinni

Image
🌲✍️:   🌈⚛️😊 Tulasi Pinni/ తులసి పిన్ని తిరుమలేశుని తిరుపతి తిరు తరంగాలలో తత్వాన్ని తలుస్తూ‌... భర్తకు భరోసాగా  తల్లిగా తనయ తనయునికి తాదాత్మ్య తన్మయత్వంతో  తడిపిన తోరణం తదితరులతో తత్సంబంధం.... తీయని తీరమైన,  తులసి  పిన్నికి పుట్టినరోజు  శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity అమృత ఆనంద అస్తిత్వం