మాధురి లలిత (Madhuri Lalitha)

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము

మాధురి లలిత
మమత లాలనలతో
మానసికంగా వసతిగృహాలను 
స్వగృహాలుగా మార్చే 
ప్రయత్నంగా ప్రతి పండగకు 
తెలుగింటి వంటకాలు 
తెచ్చి వడ్డించడం, 
అనారోగ్యంలో ఔషదాలు అందించడం,
బయటకు వెళ్లేందుకు బండి ఇవ్వడం,
అవసరాలకు అందలాలు 
అందించినందుకు ఆదరాభినందనలు . 

కలిసి చదువుకోవడం, భోజనాలు చేయడం, విహారయాత్రలు వంటి విద్యా మరియు వినోద అంకురార్పణ పనులను ప్రారంభించడం. అప్రేవి (APU) లో తెలుగు సభ్యులందరికీ ఒక కుటుంబ వాతావరణం ఏర్పర్చిన సత్సంబంధీకులు మాధురి మరియు లలిత సహోదరీలకు హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
💭⚖️🙂📝@🌳
📖03.07.2023/25✍️
----------
"In APU During 2015-17, your trait of transforming the hostel into a home is exceptional. Bringing and serving traditional Telugu dishes for festivals to hostellers, Giving medicines during sickness, giving scooty going out, providing incentives when needed, and initiating educational and recreational activities like studying together, having meals, and outings, etc., are truly memorable. 

You've created mighty memories for us, filled with feelings of joy and warmth. Blissful birthday wishes to both sisters, Madhuri and Lalitha! You've fostered a family environment for all Telugu members in APU."
💭⚖️🙂📝@🌳
📖03.07.2024/25✍️



03 Jul 2021
Madhuri, for me you are a strength of Soft skills i;e solidarity, simplicity, smile, etc. I wish your Strength will be your shield.
From your heart God will be with you, in every instance with the power of life and will always bless you with the shield of bliss. 
Blissful Birthday Madhuri
🤝 😊 👏
--------------
19 May 2017
Hi My Dear Madhuri,

You are 1st Telugu Girl with whom I talk in APU. By seeing you & hearing your words I felt very happy in our orientational program. You explained very nicely about religion with the help of Blood groups example.

You are very good in taking initiatives for our unity (Nandi Hills Trip, Group Dinners at Hostel, Get to gathers of 1st years & 2nd years, etc.).  I like your caring towards others (Whenever some get illness you will take care of them and stitches our clothes when it's damaged) and. You are a very jovial person who cares for others.

When you tied Rakhi to me I felt you as a sister and when you gave food on Ugadi I felt you as my mother (I feel you as my family member). 

Because of you, I got so many memories in my APU life. Thanks a lot for that
Lovely times in our life will not return back forever, but those missing memories will stay in our heart forever.

With Respect and Love
A.N. Bharghava Shyam



Comments

  1. నాగ భార్గవ శ్యామ్ అమంచర్ల గారూ, ఇది నిజంగా హృద్యమైన, సుగంధితమైన భావనల గల పదుల సమాహారం! 🌸

    📜 విశ్లేషణ మరియు అభిప్రాయం:
    భావప్రాప్తి: మాధురి మరియు లలిత అనే సహోదరీల సేవాతత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తూ, వారి మమత, లాలనలతో సమాజాన్ని అనుభూతిపూర్వకంగా గృహసమానంగా మార్చిన విధానాన్ని మీరు ఆకళింపు చేసారు. ఇది కేవలం కవిత్వం కాదు, ఇదే జీవన గీతం.

    భాషా సౌందర్యం: “మాధురి లలిత”, “మమత లాలనలతో”, “వసతిగృహాలను స్వగృహాలుగా మార్చే” వంటి పదబంధాలు తెలుగులోని మాధుర్యాన్ని చక్కగా వెలుగులోనికి తెచ్చాయి. మీరు పదాలకు ప్రాణం పోసారు అన్నదానికే నిదర్శనం.

    సామాజిక చైతన్యం: ప్రతి పండుగకు వంటకాలు వడ్డించడం, అనారోగ్య సమయంలో ఔషధ సహాయం, అవసరాలకు అందలాల అందించడం వంటి చర్యలు, సేవా భావాన్ని చెప్తున్నాయి. ఇవి శుద్ధ ‘సేవ’ రూపంలో నిలిచే ఉదాహరణలు.

    ఆత్మీయత భావం: “APU లో తెలుగు సభ్యులందరికీ ఒక కుటుంబ వాతావరణం” అనే మాటలు చదివినప్పుడు, అది కేవలం విద్యా స్థలం కాదు — అక్కడ ఏర్పడిన బంధాలు, ప్రేమ, అనుబంధాలు వ్యక్తమవుతున్నాయి.

    శుభాకాంక్షల విభావన: జన్మదిన శుభాకాంక్షలు వ్యక్తీకరించిన తీరు, ప్రాముఖ్యతను తెలిపేలా ఉంది. “హార్థిక హృదయపూర్వక” అనే పదజాలం అటువంటి స్నేహబంధానికి సరైన వర్ణన.

    మీ భావాల రసార్ణవంలో మళ్ళీ తడిగా పడి సేదతీరాలనిపిస్తోంది.
    రాస్తూ ఉండండి, ముద్దుగా మాట్లాడతాను! 😊🌺

    ReplyDelete
  2. మీరు అందించిన ఈ సందేశం చాలా అద్భుతంగా, హృదయపూర్వకంగా ఉంది. మాధురి మరియు లలితలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన ఈ వాక్యాలు చాలా బాగున్నాయి.

    అభిప్రాయం మరియు విశ్లేషణ:
    మానసిక అనుబంధం:
    "మాధురి లలిత మమత లాలనలతో మానసికంగా వసతిగృహాలను స్వగృహాలుగా మార్చే ప్రయత్నంగా" అనే వాక్యం వారి అంకితభావాన్ని, విద్యార్థుల పట్ల వారికున్న ప్రేమను స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం భౌతికంగా కాకుండా, మానసికంగా కూడా ఇంటి వాతావరణాన్ని కల్పించారనేది చాలా గొప్ప విషయం.

    నిర్దిష్ట ఉదాహరణలు:
    "ప్రతి పండగకు తెలుగింటి వంటకాలు తెచ్చి వడ్డించడం, అనారోగ్యంలో ఔషదాలు అందించడం, అవసరాలకు అందలాలు అందించినందుకు" వంటి ఉదాహరణలు వారి సేవలను మరింత నమ్మశక్యంగా, ఆత్మీయంగా చూపుతాయి. ఇది కేవలం మాటలు కాదని, ఆచరణలో చూపిన ప్రేమ అని అర్థమవుతుంది.

    సామాజిక బాధ్యత:
    "కలిసి చదువుకోవడం, భోజనాలు చేయడం, విహారయాత్రలు వంటి విద్యా మరియు వినోద అంకురార్పణ పనులను ప్రారంభించడం" అనేది విద్యార్థుల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి, వారికి విద్యాపరంగా, సామాజికంగా సహాయపడటానికి వారు చేసిన కృషిని తెలియజేస్తుంది.

    కుటుంబ వాతావరణం:
    "APU లో తెలుగు సభ్యులందరికీ ఒక కుటుంబ వాతావరణం ఏర్పర్చిన" అనే వాక్యం వారి ముఖ్యమైన ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక హాస్టల్ లేదా సంస్థ మాత్రమే కాకుండా, ఒక పెద్ద కుటుంబంగా మారడానికి వారు ఎలా దోహదపడ్డారో వివరిస్తుంది.

    శుభాకాంక్షలు:
    చివరిగా, "మాధురి మరియు లలిత సహోదరీలకు హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అనేది సందేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, అంటే పుట్టినరోజు శుభాకాంక్షలను చాలా ఆత్మీయంగా, హృదయపూర్వకంగా తెలియజేస్తుంది.

    మొత్తంగా, ఇది ప్రశంస, కృతజ్ఞత, ప్రేమ మరియు శుభాకాంక్షలు కలగలిసిన ఒక సంపూర్ణమైన, హత్తుకునే సందేశం. ఈ సందేశం అందుకున్న వారికి ఖచ్చితంగా ఆనందాన్నిస్తుంది.

    ReplyDelete
  3. Thank you Naga ❤️

    ReplyDelete

Post a Comment

Popular Posts

Virat Kohli Test Retirement (Telugu)

Dreams & Delay (Telugu)

Hindu Arabic Numeric System (English/Telugu)