Safety/రక్షణ

🌈📧📜
Safety/రక్షణ 

"Happy to Hear that nothing Happened to Health of Humans" in "Falaknuma Train, Fire Tragedy".

In Danger instant rescue is good, Silent Safety is Responsibility of Organisation... 

Gratitude to Ministry of Railways, Government of India for your Past Silent Responsibility Services  
-------
Safety is the Responsibility and Characteristic of Organisation. Yet Mistakes happens because of errors or/and negligence in a Specific/Unspecific manner through them/us.

Generally because of Organisation Control (Management), Confidence, Publicity and because our character, belief, .. Mostly safety is generalized in all our mind.

Most of the times, we (I) don't acknowledge organization safety-related responsible services. But, With these kind of accidents, for our safety, our practicality questions/criticize the organization for the safety managements. Yes it's right to question for safety.

In the relaxed time, Conscience awakens us, to acknowledge/gratitude for their past responsible services of organisation for us.

Providing Safety is their Responsibility and our Right too. Acknowledging past safety shows our Respect.

------------------------------

ఫలక్‌నుమా రైలు, అగ్నిప్రమాదంలో  ప్రయాణికులు ఆరోగ్యానికి ఏమీ కాలేదని వినడం సంతోషాన్ని కలిగించింది".
ప్రమాదంలో తక్షణ రక్షణ చాలా మంచిది, కానీ నిశ్శబ్ద భద్రత సంస్థ యొక్క బాధ్యత...
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, మీ గత నిశ్శబ్ద భద్రత సేవలకు కృతజ్ఞతలు
-------
ప్రమాదంలో తక్షణ రక్షణ చాలా మంచిది, కానీ నిశ్శబ్ద భద్రత సంస్థ యొక్క బాధ్యత...
భద్రత అనేది సంస్థ యొక్క బాధ్యత మరియు లక్షణం. అయినప్పటికీ నిర్దిష్ట/అనిర్దిష్ట పద్ధతిలో లోపాలు లేదా/మరియు నిర్లక్ష్యం కారణంగా వారి/మన ద్వారా తప్పులు జరుగుతాయి.  
సాధారణంగా సంస్థ వారి నియంత్రణ (నిర్వహణ), విశ్వాసం, ప్రచారం కారణంగా మరియు మన స్వభావం, నమ్మకంతో..  భద్రత అనేది మనందరి మనస్సులో ఎక్కువగా సాధారణీకరించబడింది.
చాలా సాధారణ సందర్భాలలో, మనం (నేను) సంస్థ భద్రత-సంబంధిత బాధ్యతాయుతమైన సేవలను గుర్తించము. కానీ ఈ రకమైన ప్రమాదాల వలన, మన భద్రతా కోసం వాస్తవికతతో సంస్థను ప్రశ్నిస్తాము/విమర్శిస్తాము. అవును భద్రత కోసం ప్రశ్నించడం/విమర్శించడం సరైనదే.
విశ్రాంతి సమయంలో, మనస్సాక్షి మనల్ని మేల్కొలిపి , ఆ సంస్థ మన కోసం చేసిన వారి గత బాధ్యత సేవలను గుర్తించడానికి/కృతజ్ఞతలు తెలపడానికి అవకాశం ఇస్తుంది.
భద్రత కల్పించడం వారి బాధ్యత మరియు పొందడం మన హక్కు కూడా, కానీ వారి గత భద్రత చర్యలను గుర్తించడం మన గౌరవాన్ని/హుందాతనాన్ని చూపుతుంది.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం

Comments

  1. Generally organisation has the power to question the person, with related to organisational matters to with the kind of incidents general people gains the power to criticize

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao