Dhruva Birthday

రామాయణం కారణంగా లేపాక్షి  ప్రసిద్ధికెక్కింది; మరియు ఈ పురాతన లేపాక్షి దేవాలయ నిర్మాణం ఆ అస్తిత్వాన్ని పురాణ పురుషోత్తముడిని స్మరణకు తెస్తున్నాది

అలాగే పసి ధ్రువుడు కూడా ఆదిశేషయ్య తాతయ్య పుట్టిన రోజు, వారం, తిథి, నక్షత్రం నాడే జన్మించిన కారణంగా తాతయ్యను; తన పేరులో ఉన్న కామేశ్వర్ రావు (ఈశ్వర్) మామయ్య/తాతయ్య, శ్రీలక్ష్మి (శ్రీ) అత్తయ్యలను గుర్తుకుతెస్తున్నాడు ఈ (ధ్రువ) తారా. పూర్వీకులు జ్ఞప్తికి తెస్తూ ప్రసిద్ధి చెందుతాడని విశ్వసిస్తున్నాను మరియు శుభాశీస్సులతో చిన్నారి చిరంజీవి ధ్రువకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

Dhruva you are evincing the presence of past generations with Grandparents' name and great grandfather Birthday timings.
Wishing a liable lavish life ahead to you dear Dhruva
Warm Blissful Blossom Birthday Wishes Dhruva
God bless you with Grand Bliss

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao