Kodi Rama Murthy

The Indian Hercules 
– Kodi Rama Murthy 

The medieval modern (Kaliyuga) Bheema, known for his wrestling, weight lifter, Air resistance (Vayu Stambana) and Water resistance (Jala Stambana) workouts. 

Carrying a weight of one and half tons on the chest with smile, By filling the air in lungs he use to release his body from steel shackles. He used to carry the elephant for 5 minutes. 

He sacrificed his earnings for Independence Movement.

కలియుగ భీముడు
కోడి రామ్మూర్తి నాయుడు

గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీద మోయగలిగేవారు. 

జలస్తంభన వాయుస్తంభన విద్యలో నాణ్యత కలిగిన వాడు. శాఖాహార భోజనంతో భుజ మరియు ధీ శక్తి సాధించిన సంకల్ప యోధుడు. 

భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న పోరాటయోధుడు. ఈ మహారధి

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao