Deepavali 2020 (Telugu 14.11.2020)
⚛️🪷🌳
దీపం (తేజస్సు/వెలుగు) +
ఆవళి (సమూహం; బాధ రూపాంతరం అవ్వడం)
= దీపావళి
తేజస్సు గతాన్ని శుభ్రపరుస్తూ,
వర్తమానాన్ని ప్రకాశవంతం చేస్తూ,
భవిష్యత్తును వెలిగిస్తూ
కాల చక్రంలో మనం పడుతున్న
బాధలను రూపాంతరం చేసి
మన ఆనందానికి
ఉపకరణం అవుతుందని
మాధ్యమంగా విశ్వసిస్తున్నాను
దివ్య దీప్తులతో మన మానసిక
జగతిని జాగృతం చేసే చైతన్య
శోభావళి దీపావళికి ప్రణామాలు
💭⚖️🙂📝@🌳
📖 14.11.2020 ✍️
Comments
Post a Comment