International Men's Day

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

నేను డిగ్రీ చదివే సమయంలో,  సోషల్ వర్క్ ప్రొఫెషన్ తరగతిలో, సునంద మేడమ్ పురుషులపై గృహ హింస గురించి మాకు చెప్పారు. ఈ పదం విన్న వెంటనే మేము (తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరం) నవ్వుని మరియు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాము.

మేము నవ్విన తర్వాత, మేడం మాతో ఇలా చెప్పింది "అందుకే వారు (పురుషులు) తమ నిరాశను వ్యక్తం చేయడం లేదు. 
గృహహింస, లైంగిక దాడి  ప్రతి లింగం లోనూ ఉంటుంది. సోషల్ వర్క్ ప్రొఫెషనల్స్ గా మనం సహానుభూతిని ఉంచుకోవాలి మరియు పెంపొందించాలి, అని మాకు చెప్పారు.

ఈ సమస్య విన్న తరువాత, నేను నెమ్మదిగా నా దృఢమైన మూస ధోరణిలో ఉండే మనస్సును కొంచెం కదిలిచ్చాను. ఆ తర్వాత అనిపించింది "ప్రతి ఒక్కరికీ వారి స్వంత సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికీ మానసిక మద్దతు అవసరం"

అందరికీ అంతర్జాతీయ పురుష దినోత్సవ శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳 
Energy Enjoy Entity 
 అక్షర ఆనంద అస్తిత్వం

--------
International Men's Day

During BSW, In my social Work profession class, Sunanda Madam taught us on domestic violence against men. 

After hearing this term only we expressed our mirt. 

After our laugh, She told us "That's why they're (men) not expressing their depression. Domestic violence, sexual exploitation is there in every gender. As a social work professionals we need to maintain empathy." 

After hearing this issue from with reflections, I slowly started getting Rid from my Rigid stereotypical mind. 

For me, Men' Day is the Emblem of Emotional Empathy.

In my perception, Men is seed and Women is fruit. Mutually both have vital roles in making world happy. Till now there is no empirical practical evidence to prove who and which is first/great (Either seed/men, or fruit/women). All (Both) have their strengthening power equally and mutually.

On 19th November, formally we (I) need to conscious on Men's Id-entity. On 8th March, formally we need to conscious on women's Id-entity. Now it's time for me to conscious on men's identity. 

Happy Men's Day

💭⚖️🙂📝@🌳 
Energy Enjoy Entity 
 అక్షర ఆనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao