Posts

Showing posts from October, 2022

God is an Energy of Entity

God is an Energy of Entity  with Everything / Nothing (No_thing)   💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

I & Me

In the Self, Me is enticing the self to get instant beyond things, but I is regulating the self to concentrate on the present to get beyond (In the Self, Me is enticing, I is regulating) 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Puneet Rajkumar (Meta)

29 Oct 2021 Shocked to hear about the death of Puneeth Rajkumar May his Soul Rest in Peace and I Wishing Strength to his family and fans During the Azim Premji University days, I used to observe Puneeth Rajkumar posters a lot more than any other Kannada actor. In the process, I used to like him most among the Kannada actors.  --------- Today When I'm reading the article about the Facebook app and Meta. There Marx Zuckerberg explains The word "Meta". Meta comes from the Greek word meaning "beyond". The beyond word struck me to think about it. When I'm thinking about what could be beyond, in only a positive (favorable) perceptive, then this news slightly shacked me that Beyond is unpredictable. If I expect only good (Favorable) it will disturb a lot, if ready with a balanced outcome it helps in easy follow. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

దీపావళి శుభాకాంక్షలు

ఆనంద అవరోధాల అంధకార అమావాస్యలో  దివ్య దీప్తులతో జ్ఞాన జ్యోతులతో జాబిల్లి  ప్రకాశత్వంతో పరమానందం ప్రసాదించి మానవ మానసిక జగతిని జాగృతం జేసి  చీకట్లలో చైతన్య శుభ శోభావళి దీపావళి.  🙏 🪔 🤝 తమసోమా జ్యోతిర్గమయా ☮️☮️☮️ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Cloud/Thoughts : Sky/Self

Feeling that... Beyond the Clouds, It's Clear Sky, Beyond the thoughts, It's Clean Soul.  Clouds/thoughts are Chaos in seeing clean clear Sky/Self.  Going beyond these is a Tough Task. Albeit they help us in Rains/Regards for self. 🙏 ⛈️ 💭 🙏 మేఘాలను దాటితే స్పష్టమైన ఆకాశం... ఆలోచనలు దాటితే స్వచ్ఛమైన మనసు ఉంటాయనిపిస్తుంది. మేఘాలు/ఆలోచనలు స్పష్టమైన  ఆకాశాన్ని/స్వీయతను చూడటంలో గందరగోళాన్ని కలిగిస్తాయి.  మేఘాలను/ఆలోచనలను దాటి వెళ్ళడం కష్టమే, అయినప్పటికీ అవి వానలతో/వాస్తవికతతో సహాయం చేస్తాయి. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity

Physical & Psychological Space

శారీరక జీవితం సముద్రం లాంటిది, అది విశాలమైనది విస్తృతమైనది. కానీ దానికి ఒక మొదలు మరియు ఆఖరి అనే పరిమితి ఉన్నాది.  మానసిక జీవితం ఆకాశం లాంటిది, అది అపరిమితమైనది దీనికి మొదలు కానీ ఆఖరి లేని అనంతం ఇది. Physical life is like the ocean. It is gigantic and extensive, but it has a beginning and an end. Mental life is like the sky. It is infinite, It doesn't have a beginning or an end.  💭⚖️🙂📝@🌳 ‍ Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం 

మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం (10 Oct 2022)_ వివిధ సందర్భాల్లో విరాట్ కోహ్లీ ఉదాంతలను ఈనాడు పత్రికలో చదివి దాచుకున్నాను వాటిని సంకలనం చేసి సవరించి ఇలా పంచుకుంటున్నాను సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. ---------------- ‘కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు వివిధ సందర్భాల్లో కోహ్లీ ఇలా జవాబు ఇచ్చాడు.  “మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. అవును అయ్యాను.. "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ, దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"  ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా క

HDI > GDP

Post: A cyclist is a disaster for the country's economy. They does not buy the Car/Bike; Does not take car loan; Does not buy vehicle insurance; Does not buy Fuel; Does not send his vehicle for servicing & repairs; Does not use paid Parking; Does not become Obese. Healthy people are not needed for economy. They do not buy drugs. They do not go to Hospitals & Doctors.  They add nothing to country's GDP. On the contrary, every new McDonald outlet creates at least 30 jobs - 10 Cardiologists, 10 Dentists, 10 weight loss experts apart from people working in McDonald outlet.  Response: I strongly feel that, right now people started thinking about these critical things and trying to try to go towards this cyclist approach than McDonald. I think, that's why only, one of the major organization, UNO also started focusing/Thinking on HDI (Human Development index) than GDP, for growth. We need to feel happy, because at least started thinking. #4G_Rockzz 💭⚖️🙂📝@🌳 Energy Enjoy

Blissful Blossom Birthday Wishes Tataiya/Mamaiya

Image
In Working, Philanthropy, Calmness I could see your energy  Tataiya/Mamaiya. As a Workaholic doing the work with initiatives and without postponing is your trademark. As a philanthropist making house as Inn for some many people,  "After lots of unfavorables, coming back into life with calmness is your benchmark." Aspring that God will Bless You with Healthy peace long life. Blissful Birthday to you Tataiya/Mamaiya. ------------- పని, పరోపకారం, ప్రశాంతతలో మీ శక్తిని గమనించాను తాతయ్య/మామయ్య. పనిని చొరవతో, వాయిదా వేయకుండా చేయడంలో ఒక ముద్ర వేశారు.  పరోపకారిగా చాలా మంది వ్యక్తులకు ఇల్లుని నియమ బద్ధమైన సత్రంగా తయారు చేసారు చాలా ప్రతికూలమైన పరిస్థితుల తర్వాత ప్రశాంతతో పయనమవ్వడంలో మీరు ప్రభ చూపించారు.  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు  కామేశ్వరరావు తాతయ్య/మామయ్య  దైవం మాధ్యమంగా మిమ్మల్ని ఆరోగ్యవంతమైన దీర్ఘాయువుతో ఆశీర్వదిస్తాడని ఆకాంక్షిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

కవిత్వం: కాలం గడిచే కొద్దీ (అనువాదం)

కవిత: వాస్తవికత యొక్క అద్భుతమైన మోతాదు ..  ~ డోనా అష్వర్త్ కాలం గడిచే కోధ్ధి, మీరు మీ రాతి గుండెపై ఉన్న పట్టును వదులుకుంటారు, మీరు ఎల్లప్పుడూ అనుకునే ఇళ్లు, ఒక ప్రదేశం కాదు అది ఒక మానసిక స్థితి అని మీరు గ్రహిస్తారు. కాలం గడిచే కోధ్ధి, మిమ్మల్ని మీరు మరింత స్పష్టంగా చూడటం నేర్చుకుంటారు, ఎప్పుడూ ఒక విషయంలో అతిగా ఉండే వ్యక్తిని మరియు అతి తక్కువగా వ్యక్తిని కలుస్తారు. మీకు ఉండవలసిన ప్రతిదీ ఉందని గ్రహిస్తారు.  కాలం గడిచే కోధ్ధి,  సాధారణమైన విషయాలు పెద్దవిగా ఉంటాయి దాన్ని మీరు స్వాగతిస్తారు సరళంగా ఉంటారు.  ఆ సర్దుబాటు జరిగిన రోజు మీరు నిజంగా జీవించడం ప్రారంభిస్తారు  కాలం గడిచే కోధ్ధి, చాలాసార్లు మీరు వీడ్కోలు చెప్పవలసి వస్తుంది, అప్పుడు మీ మృదువైన చిన్న గుండె పగిలిపోతుంది కానీ, ఇంకా కొట్టుకుంటుంది. అది మీకు అవసరమైన అన్ని ప్రయోజనాలు తెస్తుంది, దాన్ని కొట్టనివ్వండి. కాలం గడిచే కోధ్ధి, మీరు శాంతి మీద సంపదను ఎంచుకోవడం మానేస్తారు. మీరు కాలక్రమేణా డబ్బును ఎంచుకోవడం మానేస్తారు, మీకు అవసరమైన నిధులను నవ్వుల్లో చూస్తారు వాటిని లోపలికి అనుమతించండి. కాలం గడిచే కోధ్ధి, మీరు గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్

అందరికీ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు

ఆరోగ్యానికి ఆలంబన ఆహారం  ఆస్వాదించే ఆహ్లాదం ఆహారం అలవాట్లకు అంకుశం ఆహారం అందానికి అవకాశం ఆహారం  ఆనందానికి అనుసంధానం ఆహారం ఆకలికి అవకాశం అందించి, అభి'రుచితొ అందలం అక్కరకుచేరుస్తూ, అప్పుడప్పుడు ఆయాసం అందించి, ఆహా అనుభూతిని ఆహ్వానించే, ఆహారాన్ని ఆదరిస్తూ ఆ-దానికి అనుగుణంగా అనుసంధానం అవ్వాలని ఆశిస్తూ... "అందరికీ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు" 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

సంజయ్ కృష్ణ

Image
సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో సంహిత సముపార్జన తో సదా సంతోష స్వరూపుడై సంజయ్ కృష్ణ సుఖంగా ఉంటాడని సర్వేశ్వరుని సేవిస్తూ  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Wishes to Abdul Kalam

Image
Dr. A.P.J. Abdul Kalam's quote from "Wings of Fire" One Good book is equal to 100 friends, but one best friend is equal to a Library. It is a Practical Experience for me with some many friendly people and institutions, that conversations and connections through the discourses and discussions made myself Immerse in the library of contentment. Happy to be a student of some friendly library people and institutions.  On this World Students Day (Abdul Kalm's Birthday). My Tangible Tributes to the International Intimate Teacher (Dr. A.P.J. Abdul Kalm) and other teachers. Thanks for teaching teachers. ----- Birthday Tributes to People's President  World's Student Day Wishes to you all One Picture Many Pleasent Emotions 🤩 ప్రజారాష్ట్రపతికి జన్మదిన నివాళులు అందరికీ ప్రపంచ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు ఒక చిత్రంలో అనేక ప్రశాంత భావోద్వేగాలు 🤩 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Warm Blissful Birthday Valli Akka

🌈📧📜 Today I'm in the Commemoration with the contentment reminiscences of your Conventional music, Creative letters, Calibre Content, Care core for parents, Concern for family, etc.  Warm Blissful Blossom Birthday wishes Valli Akka.  Aspiring that your Energy will give you Enriched Enhance Enjoyment.   😊💐🤝🎂👏 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

అద్భుత అప్రేవి

అప్రేవిలొ భిన్నత్వ కలయిక ఉంది.  విభిన్న రాష్ట్ర ప్రజలు సాంప్రదాయాలు భాషలు సంస్కృతులు, వేరు వేరు పట్టభద్రులు, విభిన్న వయసువారు, అనుభవం ఉన్నవారు లేనివారు అందరూ కలిసి ఉంటారు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా భిన్నత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే భిన్నత్వం అనేది మన నేర్చుకునేందుకు ఒక అవకాశం ఇస్తుంది. వేర్వేరు ఆలోచనలు, సంస్కృతులు తెలుస్తాయి. వాటిలోని ఏకత్వం మనకు బోధపడుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల మీద కరుణ చూపిస్తారు దానిని అర్థం చేసుకోలేని వారికి ప్రమాదాలు రావచ్చు. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Kaustuv Roy

Image
కౌస్తుభ్ ఆర్యులను నేను ఆధునిక సన్యాసి మరియు ఆధునిక భీష్ముడు అని నేను అనుకుంటున్నాను.  ఈ అప్రేవీ క్షేత్రం జ్ఞానభూమి గా మారడానికి గల ముఖ్య కారణం వీరే.  వారు నాకు జ్ఞాన బీజాలను విద్య ద్వారా దానం చేశారు.  💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

దృష్టి

మంచి చెడు రెండింటి మీద సృహలొ ఉండాలి, మంచి మీద దృష్టి పెట్టాలి. Need to be conscious on both Good and Bad, Focus on Good. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

మానసిక ఆరోగ్య దినోత్సవం

Image
ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం ఈనాడు పత్రికలో వివిధ సందర్భాల్లో వచ్చిన విరాట్ కోహ్లీ (2014 ఇంగ్లాండ్ పర్యటన, 2020-2022 విఫలం కావడం) ఉదాంతల స్పందనలు నచ్చి దాచుకున్నాను వాటిని సంకలనం చేసి సవరించి ఈ సందర్భంగా ఇలా పంచుకుంటున్నాను.  ---------------- ‘కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు వివిధ సందర్భాల్లో కోహ్లీ ఇలా జవాబు ఇచ్చాడు.  “మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. అవును అయ్యాను.. "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ, దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"  ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసిక

గుండు హనుమంతరావు (ఆంజనేయులు)

గుండు.. ఎప్పటికీ గుండెల్లోనే..‌‌. అంజి అమృతం తాగకపోయినా, అమృతం అందించిన అమరుడు - Gangaraju Gunnam - ----------------------------------- తెరపైకి వచ్చిన నాకు నచ్చిన నటులలో, గుండు హనుమంతరావు గారు కూడ ఒక గొప్ప నిబద్ధత కలిగిన వ్యక్తిగా త్యాగశీలిగా నేను భావిస్తాను. పోల్చకూడదు కానీ..... బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అంత స్థాయికి వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సమకాలికుడు అతను అని నేను బలంగా భావించాను. తను అమృతంలో ఉండడం వల్ల 30-40 సినిమాలు వదిలేసుకున్నానని తానే స్వయంగా ఆలీతో సరదాగా చెప్పారు కానీ ఆ 30-40 సినిమాల్లో పాత్రలు చేసి వాటి ఆధారంతో ఎన్ని వందల సినిమాల్లో పాత్రలు వేసేవారో ఎన్ని విధాలుగా మనల్ని అలరించేవారో ఊహించుకుంటే అద్భుతంగా ఉంది. బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ ఆలీ సునీల్ లాగా తను కూడా హీరోలకు సహాయక పాత్రల్లో నటిస్తూ.. కమెడియన్ గా మెప్పిస్తూ ఒకరకంగా తన ఉన్నత దశలో ఉండే సమయంలో "అమృతం" ధారావాహికలోకి రావడం, దీని పట్ల తన బాధ్యతగా ఉండడం గురించి చెప్పాలంటే...... "తను అమృతం ధారావాహికలో ఉండడం మన అందరి అదృష్టం, తన దురదృష్టం"......... (త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు సిరివెన్నెల స

శ్రీకృష్ణతత్వం

Image
🌲✍️:🌈⚛️😊 శ్రీకృష్ణతత్వం/ Sri  Krishna's Philosophy శ్రీకృష్ణుని స్వభావం మహా మహాసముద్రం లాగ అనిపిస్తుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా పడవ లాంటి మాధ్యమమైన అంతఃకరణంతో కొద్దీలో కొద్దీ కృష్ణ తత్వాన్ని ఊహిస్తూ ఆనందిస్తున్నాను.  కిరణాలకు మించి విభిన్న అసంఖ్యాత కోణాలతో పార్శ్వాలతో ద్వంద్వాలను ద్వంద్వాతీతాలను కలిగిన పరిపూర్ణడు శ్రీ కృష్ణుడు  ఎందరికో ఎన్నో భిన్నాభిప్రాయాలు కలిగించాడు. అన్నీ తానే అని భావన కలిగించాడు.  అహింసకు మించిన ధర్మం లేదన్నాడు. యుద్ధం కూడ ధర్మమే అని పోరాడమన్నాడు.  కర్మలు చేయమన్నాడు. కర్మ సన్యాసము చేయమన్నాడు.  ద్వంద్వాలలో ఉన్న సమతుల్య శక్తిని, అద్వైత స్థితిని పరిచయం చేశాడు శ్రీకృష్ణుడు అన్ని పనులు చేశాడు, చేసిన తర్వాత  వాటితో సంబంధం ఏర్పరచుకోలేదు.  శ్రీకృష్ణతత్వం అనే పూర్ణత్వం మనల్ని ఉద్ధరించాలని, మనలో పారవశ్యం పెంచాలని ప్రార్థిస్తున్నాను. (పారవశ్యం అంటే విజయం పై ఆశ పరాజయం పై భయం లేని ఉల్లాసభరితమైన చైతన్య మార్గం) 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

వాల్మీకి జయంతి

దారి దోపిడీ డబ్బుతో కుటుంబాన్ని పోషించావు, తప్పు అని తెలిసి పశ్చాత్తాప్పపడ్డావు, ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు, మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ? ” అని బోయవాడిని ఋషులు అడిగారు. మాట పెగలలేదు బోయవాడికి …. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేసాడు, ఆ క్రమంలో అతడు ఋషులను మించి మహర్షీ వాల్మీకి మహర్షి అయ్యాడు (రాజరాజ చోరా చిత్రంలోని సంభాషణ) శ్రీరాముని రాజధర్మాన్ని, సీతమ్మ సుగుణాలను, వైనతేయుని విశిష్టతను, ఇతర ఇతిహాస_పురుషుల గొప్పతనాన్ని గొప్పగా గ్రంథస్తం చేసి ఆదికావ్యంగా శ్రీరామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకిని జయంతి రోజున స్మరిస్తూ..... 🙏 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Milad un Nabi

Greetings to all the Muslim brothers and sisters on the occasion of Milad un Nabi, (The birthday of Prophet Mohammad) Love for fellow human beings, responsibility towards society, world peace are the great messages given by Prophet Muhammad to mankind.   I wish all the best with the blessings of Allah (GOD) 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Smile Day

😊 Happy Smile Day 🙂  take, Smile as a science, that Silently signifies the steadiness, by making us slow to look at steps in strenuous situations. చిరునవ్వు ఒక శాస్త్రంలా తీసుకుంటున్నాను, అది నిశబ్దంగా స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఆపదలో మనల్ని నిదానింప చేసి నివారణ వైపు నడిపిస్తుంది 😊చిరునవ్వు దినోత్సవ శుభాకాంక్షలు🙂 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Kirana Akka (Blissful Birthday)

కమనీయమైన కాంక్ష కలిగిన క్రాంతి, కన్నతల్లిగా కూమారిలను కళలతో కదిలించిన కాంత, కాంతి కిరణం కిరణక్కను కవిత్వంతో కీర్తిస్తూ.....  హార్దిక హృదయపూర్వక పుట్టినరోజు, పండుగ పర్వదినం శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Great Abundance of Valuables (MahaLakshmi)

After Dilsukhnagar bomb blasts, we as a college preparing for peace rally on 26 February 2013 from Our College to Cyberabad Commissionerate via Rayadurgam Police Station. I think on 24 or 25 February 2013, after completing some preparations for Rally, when I am going to class at time you called me. At that instance in our institution  I saw you for the First time, There  you said I want to be your sister.  It's the fraternity at first sight, That instance has the  intuitive intiative seed intended for intense fraternal relationship. With  Visalakshi joining Later we Delightful Duo became "Transcendental Trio".  Later You introduced us (me) to your classmates as my Cousin Brother.  Visalakshi, you and me.. We three, as trio had many tiny travels trips, and merriness memorable mutual moments. Having discussions in college, sharing lunch boxes, having tea outside campus, going to McDonald's, hotels, icecream parlours, other campus, exhibitions, multiple times your home,

Gandhiji (గాంధీజీ)

గాంధీజీ నాకు ఒక శాస్త్రం లాంటి వారు. గాంధీజీ వ్యక్తపరిచిన అనుభవాలు ఒక సుదీర్ఘ ఉద్దేశపూర్వక ప్రయోగ ప్రమాణ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆహింసలో హింసాకాండ, శాంతిలో అభద్రతాభావం, బ్రహ్మచర్యంలో చంచలత్వం, నీతిలోని విమర్శలు ఉన్నా కానీ దాని ప్రమాణం సత్యాగ్రహ ఉద్దేశంతో స్వరాజ్య లక్ష్యంగా సాగింది. ఆ శాస్త్రం ఇబ్బంది పెట్టినా హుందాగా, మధ్యస్థ సానుకూలంగా అనిపించింది. కొన్నిసార్లు నన్ను నేను వ్యక్తపరచడానికి ఆయన శాస్త్రంతో అనుసంధానం అవుతాను. Gandhiji is like a science to me. Experiences, manifested by Gandhiji is a long deliberate standard experimentation journey. In that journey there is violence in non-violence, insecurity in peace, restlessness in celibacy, criticism in ethics. But for this strong base is Understanding Truth (Satyagraha) for freedom (Swaraj). His science is troubling but sobering, medium optimistic. Sometimes I connect with Him to express myself through his science. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

లాల్ బహదూర్ శాస్త్రి

నిరాడంబరత, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నాయకుడు. జై జవాన్ జై కిసాన్ అను దార్శనికత నిండిన నినాదాలతో సైనిక వ్యవసాయ వ్యవస్థలను దృఢమైన దారిలో నడిపించిన మార్గ"దర్శకుడు" తన ఆదర్శాలను అవలంబించడానికి త్యాగాన్ని సిద్ధపడిన సిద్ధ పురుషుడు. అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి తలుస్తూ వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం