Posts

Showing posts from 2022

Travel Timeline (31.12.2022)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము 2012 2013 2014 2015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Ramana Tataiya (Telugu 30.12.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ముగ్ధ మౌన ముని ఆధ్యాత్మిక అభిజ్ఞ ఆనంద ప్రశాంత ప్రకాశ పరమానంద రమణీయ రమణ రుషి రమణ తాతయ్యను‌ తన జన్మదినోత్సవం నాడు స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖30.12.2022✍️

Jyothi Akka Birthday (Telugu 27.12.2022)

  EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   జటిలత్వం జీర్ణం  జేయు జ్ఞానంతో జతగా జీవినాన్ని  జాబిల్లి జ్ఞాపకంగా జాగ్రత్తను జాగు  జేసీ జరుగుతున్న  జీవితాలకు జీవన  జాహ్నవి జ్యోతి..... జ్యోతక్క.. జేజే(దైవానికి)కు జై  జోహార్ల జపంతో  "హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు జ్యోతక్క" 💭⚖️🙂📝@🌳 📖27.12.2022✍️

Partha Sarathi Tata Birthday (Telugu 25.12.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము పార్థసారథి పెద్దనాన్న పరాత్పరుని పూర్ణ ప్రమాణాలు  పారమార్థికమై ప్రేరేపింపగా  ప్రపంచ పరస్పర  ప్రయాణ పరిధిలో ప్రాణమైనిలిచి పరమానందంతో పావనమవుతారని  పరమాత్ముని ప్రార్థిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖25.12.2022✍️

Blissful Birthday Anshu (T/E 25.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అనుష్కలతిక  ఆసక్తులను ఆస్వాదిస్తూ, ఆశయాన్ని అంతర్శక్తితో అభివ్యక్తీకరిస్తూ అనంత ఆనందాలతో అనుసంధానం అవ్వాలని ఆకాంక్షిస్తూ  హార్థిక హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 💭⚖️🙂📝@🌳   📖25.12.2022 ✍️ --------------- D      M      C       Y Y+1  C-1   M-3  D+3 M-2   D+2  Y+2  C-2 C+1   Y-1   D+1   M-1 It is the Magnificent Mathematics Masterpiece of Srinivas Ramanujan. My dear Anshu, I'm implying his magic formula with your date of birth. 1st row had Your Birth date.  -D -M -C -Y   25 12 20 04     05 19 09 28    10 27 06 18  21 03 26 11 In each straight and Diagonal... columns and Rows; Exact Corners and Middle Numbers, if you sum it.. the net result is 61.  Like the magic formula of Ramanujan;  God/Time/Self has set the form...

Blissful Birthday Srivastav (Telugu 25.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ఉన్నతికి ఉపయోగపడే  ఉద్రేకంతో ఉన్న ఉద్యోగి  ఉమాశ్రీవాత్సవకు  హార్దిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు....... 💭⚖️🙂📝@🌳 📖25.12.2022 ✍️

Farmers Day (Telugu 23.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము జాతీయ రైతు దినోత్సవం స్వేదంతో సేద్యం సేస్తూ (వ్యవ)సాయంగా సమాజానికి సమర్పిస్తూ... అనామకంగా అందరినీ  ఆదరిస్తూ ఆహారాన్ని  అందించే అన్నదాతలకు  అభినందనలు. అన్నదాత చిరంజీవా!! ఆరగించేవారు సుఖీభవ!! వారిదైన ఈ వారాన  మాటల మాధ్యమంగా  కృషీవలులకు కేవలం  కృతజ్ఞతలు 💭⚖️🙂📝@🌳 📖23.12.2022✍️

ఈశ్వరం పుట్టినరోజు (22.12.2022)

Image
⚛️ 🪷🌳 ఈశ్వరోవాచలు సహజ సాధారణ సాహిత్యాన్ని  సంపన్నంగా సశేషంగా సాగిస్తూ అందరికి అనుసంధానం అయ్యేలా  రచనలు రాయగల రత్న రుచి రచయిత ఈ శ్వ రం గారు  ఈశ్వరోవాచలను తలుస్తూ  హృదయపూర్వక హార్థిక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖22.12.2022✍️ 30 Aug 2022 విజ్ఞానానికి కేంద్రం వెలుగు. చూడాలనుకుంటే కళ్ళు తెరువు. భరించలేననుకుంటే మూసెయ్. చీకటిని వదలలేని నీ అంధత్వానికి బాధ్యులెవరూ లేరిక్కడ. 30 Oct 2022 జీవం అంటే మరేవిటో కాదు. ఆహారం. ఒక జీవకణానికి మరో జీవకణం ఆహారమవడమే సృష్టి. ఆకలి కలగడం అంటే జీవకణాల కలయికని కోరుకోవడం. 🤗. చివరికి మనిషి శవాన్నికూడా పురుగులు ఆహారంగా స్వీకరిస్తాయి. అదే సృష్టి ధర్మం. మధ్యలో మనం ఊహించుకునేవన్నీ భ్రమలే.  శాఖాహారం మాంసాహారం అనే ప్రత్యేక శాఖలేవి లేవు. అన్నీ సృష్టిధర్మాన్ని అనుసరించి జీవించేవే...  ఐతే ఇన్ని వైవిధ్యాలుగల జీవులెలా సృష్టించబడుతున్నాయనేదే సృష్టి రహస్యం. మనం ఫలితం మాత్రమే చూడగలం. రహస్యాన్ని ఛేదించలేం. ఛేదించాలని ఉవ్విళ్ళూరేది శాస్త్రం. ఛేదించాలనే ఆలోచన కలగక ఆ రహస్యానికొక పేరు పెట్టుకుని సరిపుచ్చుకునేది వి...

Blissful Birthday Anand Mamaiya (Telugu 19.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   భానుడి లాగా ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తూ... ఎప్పుడూ వెంటే ఉంటారనే భావనని కల్పిస్తూ పరివారా పరిభ్రమణంలో పలకరిస్తూన్న... భవ భావజాల భాగ్యునికి  "భవసాగరంలో భవదీయుడు" అనే  బిరుదును బృహత్ భరణంగా భావిస్తూ...  హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆనంద్ మామయ్య. 💭⚖️🙂📝@🌳 📖19. 12.2022✍️ ----------------- 19 Dec 2020 చంద్రుడి లాగా ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడూ నా వెంటే వస్తూ ఉంటారనే భావనని కల్పిస్తూంటారు. (చంద్రుడు రాత్రి పూట కనిపిస్తున్నట్టుగా మీరు ఎప్పుడు ఈ సామాజిక దైనందిని అయినా ఫేస్బుక్ లో పరివారానికి సంబంధించిన అన్ని వైపుల నుంచి కనిపిస్తూ నన్ను పలకరిస్తుంటారు) భవసాగరంలో భవదీయుడైన మామయ్య మీకు  హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు  ఆనంద్ మామయ్య. 💭⚖️🙂📝@🌳 📖19. 12.2020✍️ https://bharghavashyam.blogspot.com/2020/12/anand-mama-telugu-19122020.html

Parthu Mama Kala Atta Marriage Anniversary (Telugu 16.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సామర్థ్యం సున్నితత్వం  సంగమించి 11 సంవత్సరాల  సంశ్లేషణ సంబంధాన్ని  సానుకూల సూక్తితో  సాధికారంగా  సాధిస్తూ  స్వాగతిస్తూ  సాగుతున్న  సంధి స్ఫూర్తి   పార్ధు మామ కళాత్తకు వివాహ వార్షికోత్సవ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖16.12.2022✍️

Blissful Birthday Kavita Vadina (Telugu 14.12.2025)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సమగ్రత వున్న  స్వతంత్ర విధానంతో   విషయ విజ్ఞానం  విస్తృతమైన విత్తనంలా  వున్నా,  వివేక  విశాల వ్యక్తీకరణను  వనిత కవిత వదినలా ....  సమాజంలో కాకుండా  సమాజానికి ఉపయోగపడే  కుటుంబాన్ని ఏర్పాటు చేయడంలో కేటాయిస్తోంది. గుప్తంగా ఉన్న నిగూఢ  గుణ గణిత గురువు  కవిత వదినకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖14.12.2022✍️ ------------------- 14 Dec 2021 Kavitha Vadina your words "Bhargav has grown up he can take care and handle" made my mind stimulated to focus on my Maturity (Grown up Mentality) and Dignity (Care and Handle). Until then I had no much thoughts on my maturity and Dignity.  That Instance was a seed for me to experience and also initiative to manifest my Maturity and Dignity Thank you 😊 With Gratitude, Wishing you Warm Blissful Blossom Birthday Wishes Vadina. "Hope Happiness Hails in your Heart" -------------...

General Editorial Medium (Gratitude Enrich Mark): Formation 💭⚖️🙂📝 @ 💎 (14.12.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సాధారణ సంపాదకీయ సాధనం General Editorial Medium  -Gratitude Enrich Mark-  (GEM)  💎 Genre:   Communication Media Logo Colour Description:         Violet  stands for Enlightenment and Wisdom Orange   stands for Enthusiasm Green   stands for Encouragements Enhancement Under the concern of Enlighten Wisdom, there will be Enthusiasm and Encouragement for Emotional Enhancement . “Writings with Wisdom for Worth World” Logo Letter Description: Each Element of GEM has its own outstanding Magnificent Meaning and Rhyming Rhythm "General Editorial Medium: సాధారణ సంపాదకీయ సాధనం" Gleeful Grand Greetings: శుభ శోభ శుభాకాంక్షలు Energy Endeavoring Editions: శక్తి సాధన సంపాదికీయం MiniMax Merriness Material: సూక్ష్మగరిష్ట సంతోష సంహిత  Logo Emoji Description: 💎 General Editorial Medium (GEM) Gratitude Enrich Mark:  💭⚖️🙂📝 Naga Bharghava Shyam Amanc...

Roopa Akka & Santu Anna Birthday (14.12.2022)

⚛️🪷🌳  Blissful Blossom Birthday   Tangible Twins  Roopa Akka and Santosh Anna (Mama) The Extended Family Fraternal Emotion....  🤩🙂👏 💭⚖️🙂📝@🌳  📖 14.12.2022 ✍️

తృప్తి/Satisfaction (T/E 13.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము తృప్తి/S atisfaction "నేను చెప్పే, రాసే, చేసే పనుల వల్ల సత్వర మార్పు వస్తుందని అనుకోవడం (అనడం) లేదు,  కానీ నాకు తృప్తి కలుగుతుంది అంతే. "I don't think (saying) that what I say, write, and do will bring immediate change, but it gives me satisfaction." 💭⚖️🙂📝@🌳 📖13.12.2022✍️

Blissful Blossom Birthday Babaji (Telugu 13.12.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము నాన్నఅమ్మల ద్వారా నాలో నైరుప్యంగా  నైతికత నింపిన నంద్యాల నాథ...  పరోక్షంగా పరమానందానికి ప్రీతి ప్రతి  సాయి శ్యామ సన్నిహిత సామ్రాట్.... శ్రీగురు శ్యామ్ చరణ్ బాబా  🙏🙂🙏 సాయి సహవాసంతో సమాధానాలు సాధించి సత్సంగ సంగీత సాహిత్యంతో సాధారణ స్థాయివారికి  సంసార సాగరం సర్వేశ్వరునిలో సంగమం సేయుటకై  సాధన సేతువును స్థాపించిన ‌సమర్థ సద్గురు సాయి శిష్య శ్యామ గురు "శ్యామ్ చరణ్ బాబా"  💭⚖️🙂📝@🌳 📖13.12.2022✍️ శ్యామ సుధా పాటలు  1) నాకేది మంచిదో నాకేది మంచిదో నా కేది చెడుపో నా కంటే బాగుగా నా స్వామికెరుక  అతని చేరిన వారి కతడాయ తలితండ్రి  అతని బిడ్డను నేను ఇతరము నా కేల ||నా కేది|| స్వామి నది ఇది అడుగ దాసునకు ధర్మమా  అన్ని తెలిసిన స్వామి చేసేది నా కొరకే ||నా కేది|| 2) పరాభక్తి   పరాభక్తి నా మదిలో నిలిపి నన్ను దయతోకావరా  శ్రీకరేశ్వర హే కరుణాకర కృపాకర ప్రభు గురువరా ॥పరా|| విశ్వధారా విశ్వరూప విమలచరిత గురువరా  ప్రాణాధారా ప్రాణిరూపా పతితపావన గురువరా ॥పరా|| జీవాధారా జీవరూప జగత్సాక్షి గురు...