Posts

Independence Day (15.08.2014)

Image
⚛️🪷🌳  Due to them we got Independence, they did Social Change. They are many & many Freedom Fighters we have to remember them at least on Independence Day, Republic Day & on their Birthdays. We need to follow their rules for their satisfaction and for welfare of our Country 

Composed Songs from Childhood (2010)

Image
  EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   10-Jan-2010 స్వాగతమయ్య ఓ శ్రీరామ  నీ దర్శనానికై వేచి ఉన్నమయ్య నా మదిలొ నీ గుడిని నిలిపానయ్య  నీ దర్శనానికై రామకోటి రాస్తున్నయ్యు  ఓ శ్రీరామ ఓ పరమాత్మ 10-Jan-2010 రామ నీవే దిక్కు అని నమ్మనయ్య రామ నిన్ను చూడడమే జీవితాశయం అయ్య  రామ నిన్ను చుచే నా తుది శ్వాస వదులుతానయ్య ఇది సత్యం అయ్యేల చేయి శ్రీరామ ఓ శ్రీరామ ఓ పరమాత్మ 12-Jan-2010 ఓ పరమాత్మ నీ దశావతారం అమోఘమయ్య ఆనందమయ్య మత్స్యావతారం  ఎత్తితివయ్యా  వేదాలను రక్షించితివయ్యా కూర్మ అవతారం  ఎత్తితివయ్యా  దేవతలకు అమృతం ఇచ్చితివయ్య వరాహవతారం ఎత్తితివయ్యా భూమిని రక్షించితివయ్యా నరసింహావతారం ఎత్తితివయ్యా భక్తుడ్ని రక్షించితివయ్యా వామనవతారం ఎత్తితివయ్యా నింగి నేలను సొంతం చేసుకుంటివయ్యా భార్గవరామావతారం ఎత్తితివయ్యా దుష్టలైన రాజులను శిక్షించితివయ్య రామావతారం ఎత్తితివయ్యా అందరికీ ఆదర్శమై నిలిచాతివయ్యా కృష్ణావతారం ఎత్తితివయ్యా భగవద్గీత బోధించితివయ్య  బుద్ధావతారం ఎత్తితివయ్యా అహింసను బోధించితివయ్య కల్కి అవతారం ఎత్తుతావయ్య దుష్టులను శిక్షిస్తా...