పోస్ట్‌లు

🔔 Tangible Tales 🔥 (విశేష 🧘వృతాంతాలు)

1) 🐜 భారం.. 🤔👏👌🙆🤷🧘‍♂️🙂 ఓ ఆదివారం ఉదయం ఇంటి ముందు నీరెండకు కూర్చొని కాఫీ త్రాగుతూ సేద తీరుతున్న ఓ సంపన్నుడైన ఆసామి దృష్టి ఒక చీమపై పడింది.. ఆ చీమ తనకన్నా అనేక రెట్లు పెద్దదైన ఒక ఆకుని మోస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గంట సేపు అనేక అడ్డంకులు, అవరోధాలతో, ఆగుతూ దారి మార్చుకుంటూ గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడం గమనించాడు. ఒక సందర్భంలో నేలపైనున్న పెద్ద పగులును ఆ చిన్న చీమ దాటవలసి వచ్చింది. అప్పుడది ఒక క్షణం ఆగి పరిస్థితిని విశ్లేషించి తాను మోస్తున్న ఆ పెద్ద ఆకును దానిపై పరచి దాని పైనుండి నడిచి అవతలకి చేరుకొని మళ్ళీ ఆ ఆకు అంచుని పట్టుకొని పైకెత్తుకుని ప్రయాణం ప్రారంభించింది. భగవంతుని సృష్టిలోని ఆ చిన్నప్రాణి తెలివితేటలు అతనిని ఆకర్షింప చేసాయి. విస్మయం చెందిన అతనిని, ఆ సన్నివేశం సృష్టి యొక్క అద్భుతాలపై ఆలోచనలో పడేసింది.. భగవంతుని సృష్టి అయిన ఆ ప్రాణి పరిమాణములో ఎంతో చిన్నదైనా తన మేధస్సు, విశ్లేషణ, ఆలోచన, తర్కం, అన్వేషణ, ఆవిష్కరణలతో సమస్యలను అధిగమించటం.. అతని కళ్ళ ముందు సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని అవగతం చేసింది.. కొంత సేపటికి చీమ తన గమ్యం సమీపానికి చేరుకోవడం అతను చూసాడు.. అది ఒక చ...

Indian Railways (భారతీయ రైల్వేల దినోత్సవం) (Telugu 16.04.2023)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము రమణీయ రైల్వేలో  సుందర సోయగాల మార్గాన్ని మలుచుకొన్న  ప్రకృతి పరిసరాలలో  ప్రాంతాలు పర్యటించే  ప్రయాణికుని ప్రయాణం  ప్రమోద పరవశంతో ప్రహ్లాదం పరమానందం.....  (భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు) 💭⚖️🙂📝@🌳  📖16.04.2023✍️ 📷: 2019 ప్రకృతితో పరవశిస్తూ  ప్రాంతాలలో పర్యటించే  ప్రయాణికుని ప్రయాణం  ప్రహ్లాదం ప్రమోదం.....  ---------------

🪔ఉత్తేజ ఉద్దీపనలు 🪷 (Enriching Enhancements)

  EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   🪔ఉత్తేజ ఉద్దీపనలు 🪷  (Enriching Enhancements) -------------------------------------- 12 Jun 2015 Bharghava you were a caring and sincere student, your batch your seniors your juniors your faculty and parents like me adore you for your nature and for what you are... -Usha Subramania ----- 30 Oct 2015 Hey...dats so interesting!  I appreciate you for updating us with different things every time.... Keep going.. :) -Sonal Bhandari   ----- 16 Feb 2016 Thank you very much to take out your valuable time and think about me :) I really appreciate it, you do mean a lot to me as well.   Thanks. Good to hear this brother. Lots of love from your loving sister Appu -Apoorva Appu ----- 5 Apr 2016 We miss u sweetheart... -Mohammed Mohsin- ----- 14 April 2016 hey naga happy birthday dear. a great person of Apu . I miss you daily. I think only like you people need society. so please you will return one ...