Posts

Illusion /మాయ (Eng/Telugu 29.06.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Illusion/మాయ దూరదృష్టిలో ముగింపు ఉంది అంటే అది మాయే!!! In a vision, If there is an end, it is an illusion!!!  💭⚖️🙂📝@🌳  📖29.06.2022✍️

Subject/విషయం (T/E 25.06.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Subject/విషయం ఏ విషయం అయిన ఒక వాక్యంలో చెప్పగలిగితే ఇన్ని వివరణలు/విధాలు అవసరమా అంటే అవసరమే.....  అలాగే ఆ వివరణలు/విధాలలో చెప్పేవన్నీ అసత్యాల అని కానే కాదు. ఒకరకంగా ఆ ప్రశ్న అనేది ఆ విషయం పట్ల ఉన్న ఆసక్తి, గాఢతను తెలియజేస్తుంది. ఆ అనంతమైన (సాధారణంగా ఒక విషయం అనేది అనేకానేక అనుసంధానాలతో ఏర్పడిన అనంతమైన) విషయం తెలుసుకునే కొద్ది ఇంకా చాలా తెలియాలని తెలుస్తుంది, అందుకే వివరంగా సుదీర్ఘంగా సిధ్ధాంతం రూపొందిస్తారు. ఇంకా గాఢంగా వెళ్తే... పూర్తిగా చెప్పాలేము అనే నిర్ధారణకు రావచ్చు .... అంత చెప్పడం/చూపడం అనేది శక్తికి మించిన భారం కావచ్చు. కాబట్టే సంక్లిష్టతకు బదులు సంక్షిప్తంగా సమాజానికి/వ్యక్తి కి అర్థమయ్యే విధంగా వారు దృష్టి సారించిన దృక్పథాన్ని సరళంగా సులభంగా ఒక వాక్యంలో వ్యక్తపరుస్తారు.  If any subject can be said in one sentence, then is it necessary to explain so many in Methods/Explanations means.. yes it's necessary. and a lso yes, It doesn't mean those explanations/methods are wrong. In a way, this question conveys curios...

On Boldness (24.06.2022)

⚛️🪷🌳  With concerned bold personalities by sharing anything  we can be transparent . With familiar sensitive personalities,  we can share subjects with development and can learn balance. 💭⚖️🙂📝@🌳  📖 24.06.2020 ✍️

Blog Blogger Blogs (22.06.2022)

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 bharghavashyam.blogspot.com Enjoying Editions (సంతోషపరిచిన సంపాదకీయాలు)-: 👁️‍🗨️👌🔖♻️ @🌳 enjoyingeditions.blogspot.com Sri Guru Shyam Charan Baba  srigurushyamcharanbaba.blogspot.com Design Depicts designdeedsdiary.blogspot.com ANBS APU Assignments (MAE)  anbsapuassignments.blogspot.com Bharghava Shyam (Blog Scribbling) blogscribbling.blogspot.com Trivial Tangibles trivialtangibles.blogspot.com Trivial Traits trivialtraits.blogspot.com భగవద్గీత (YSS: God Talks with Arjuna) yssgita.blogspot.com Memories periodicpictures.blogspot.com General Editorial Medium generaleditorialmedium.blogspot.com Bharghava Biography bharghavabiography.blogspot.com 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Yoga Day (యోగా దినోత్సవం) (21.06.2022)

Image
⚛️ 🪷🌳 "యోగిని కాదు కానీ  యోగం గురించి కొద్దిలో కొద్దిపాటి  తెలిసిన యువకుడిని" యోగం "యుజ్" అనే సంస్కృత పదం నుండి ఉత్పన్నమైంది. "యుజ్" అంటే కలయిక. దేహాన్ని ఆత్మని కలిపే సాధన ప్రక్రియ యోగం‌. దేహం పరిమితం, ఆత్మ అనంతం. శారీరక మానసిక స్వభావాలను ఏకీకృతం చేసి పరిమితాన్ని అనంతంతో అనుసంధానం చేసేది యోగం‌. యోగంలో కీలకమైనది ధ్యానం. "దేహం దేవాలయం, దానిలోని దైవం ధీ-ఆత్మ  దాని దర్శనం దారి ధ్యానం" యోగానికి ఇచ్చే కవితాత్మక నిర్వచనం  "ఉన్న స్థితిలో ఉదాత్తమైన  ఉన్నత స్థితి ఉదంతాలు  ఉపోద్ఘాతించ్చేది ఉప-"యోగలు"..... (ఉపయోగాలు- యోగము లోని భాగాలు: ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు). అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖21.06.2022✍️  

Gyan Vikas Girish (Eng 16.06.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Gyan Vikas Girish  Gyan, You are a Blessed Being,  You have  "Strong shield supported by sum Subjects"  like  "Family Faculty Friends and Foundation".  Even though problems are coming towards you, the subjective shield is protecting you with contentment.   Credits to you for maintaining and balancing it in a way, with that both are getting mutual momentum and merriness.  Warm Blissful Blossom Birthday Wishes dear Codi Ji. 💭⚖️🙂📝@🌳 📖 16.06.2022 ✍️

Government (09.06.2022)

EnTREE           ⚛️🪷🌳       కల్పవృక్షము Government My Notes on "Government" word. Governing by the Group of people with authority. This is the dictionary meaning. Governing meaning is "Conduct the policy actions, affairs of state". Additional to this "Ment" meaning is Forming the Subjects which express the means and results of an action. Policy means "A principle of action adopted or proposed by an organization". The etymology of Government is Govern which is derived from Latin word Gubemare which means rubber steer (Smooth/Soft Guide to Control the Movement).  By all this means I want to define the Government as   "Smooth guide and control, regulates the movement of public with exercising policies" 💭⚖️🙂📝@🌳  📖09.06.2022✍️

Duo Couple (Eng 09.06.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Synergic Set Srivatsava and Sneha  (Annaiya and Vadina) 🤝 Aspirational Warm Wishes for Wedding Anniversary 👍 Maintain this Blissful Blossom Balanced Momentum Mutually in all Moments 🙂 Enjoy the Synergy 🌞🌹 ---------- Pleasant Pair  Prudhvinath Pravalika 👌  (Annaiya and Vadina) Auspicious Warm Wishes for 1st Wedding Anniversary 🤝 Blissful Beginning of Blossom Balanced Mutual Momentum:- Marriage 🙂 Enjoy the Energy 👍 💭⚖️🙂📝@🌳 📖09.06.2022✍️

Gayatri Mantram (గాయత్రి మంత్రం) Telugu (02.06.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము "గాయత్రి మంత్రం" "ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్" "గాయత్రి మంత్ర భాష్యం" గాయత్రి:- గాయత్రి అనే పదం 'గయ', 'త్రాయతి' అనే రెండు పదాలతో ఏర్పడింది. 'గయ' అంటే ప్రాణం అని అర్థం 'త్రాయతే' అంటే రక్షించడం. జగద్గురు ఆది శంకరాచార్యులు వారు తన భాష్యంలో "గయాన్ త్రాయతే ఇతి గాయత్రి" అని వివరించారు, దాని అర్థం ప్రాణాలను రక్షించేది గాయత్రి. మంత్రం:- వేదాలలో మంత్రానికి ఉన్న భాష్యం “మననాత్ త్రాయతే ఇతి మంత్రః” అంటే, మననం చేయడం వల్ల మనల్ని రక్షించేదాన్ని మంత్రం అని అంటారు.  గాయత్రి మరియు మంత్రం అనే రెండు విడి పదాల గురించి కలిపి సారాంశంగా చెప్పాలంటే, మననం చేయడం వల్ల ప్రాణాలు రక్షించేదాన్ని గాయత్రి మంత్రం అంటారు. "ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్" ఓం- ప్రణవం (స్వచ్ఛమైన స్పష్టమైన) భూః = భూమి (భౌతిక). భువః = అంతరిక్షం(మానసిక). స్వః = స్వర్గం (దృగ్విషయ). తత్ = సత్యం (తత్వం) సవిత: = సూర్యుడు (తేజస్సు) వరేణ్యం = పూజించ...

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam) సంధ్యావందనం సంధ్యా వందనం (Updated 02.06.2022)

Image
గాయత్రి మంత్రం  ఓం భూర్భువస్వః  తత్సవితుర్వరేణ్యం  భర్గో దేవస్య ధీమహి  ధియో యోనః ప్రచోదయాత్. ---- ఓం భు: భువ సువః  తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః  ధియో యోనః ప్రచోదయాత్ ముల్లోకాలను నడిపించే  సూర్యు భగవానుడు మన బుద్ధిని  తత్వ బోధ యందు ప్రేరేపిస్తుండగా  అట్టి దివ్య స్వరూపాన్ని  ధ్యానించుచున్నాను.  సర్వవ్యాపి అయిన దైవం మన బుద్ధిని తత్వబోధ యందు ప్రేరేపిస్తుండగా ఆ దివ్యమంగళ తేజస్సును ధ్యానించున్నాను.  🙏 శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం  ప్రసన్నవదనం ధ్యాయే  సర్వ విగ్నోప శాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు  గురు దేవో మహేశ్వరః  గురు సాక్షాత్ పరబ్రహ్మ  తస్మై శ్రీ గురవే నమః శ్రీరామ రామ రామేతి  రమే రామే మనోరమే  సహస్రనామ తత్తుల్యం  రామనామ వరాననే ఓం త్రయంబకం యజామహే  సుగంధిం పుష్టి వర్ధనం  ఉర్వారుక మివ బంధనాత్  మృత్యోముక్షి యమామృతాత్ ఆదిత్యాయచ సోమాయ  మంగళాయ  బుధాయచ  గురు శుక్ర శనిభ్యశ్చ  రాహవే కేతవే నమః ---------------------------- బ్రహ్మానందం పరమ సుఖద...

Megha Bisht Birthday (Commemorative Content Conversations) (28.05.2022)

Image
⚛️🪷🌳 Megha, For me your are a Booster Dose for to gain and regain my innate energy. When I feel down, I read your responses to my emails. It enhances my esteem.  You are an Esteem Entity for me with the Energy of Pursuing knowledge and happiness. I feel, Our Strong Phenomenal bond base is made with Kaustuv Sir Teachings and Subjects. You gave special space for me in your life. It means a lot to me. (In your Instagram also I'm the only one followed by you among our classmates) Even though we use to talk very less, I very much associated with you. And didn't felt the Gap between us. Now I don't know why, I felt I'm going away from you. That feeling disturbs me slight a lot. Here problem is in me. Help me in this regard. I'm Also attaching Our Old Discussions  💭⚖️🙂📝@🌳  📖28.05.2022✍️ 12 May 2017 Mail Subject: Share your Feelings, Experiences & Learning's from MAE16_Sec-1 {Classmates & Faculty} Mail: Feel this as a platform for to share your feelings, ...