Subject/విషయం

🌈📧📜
Subject/విషయం

ఏ విషయం అయిన ఒక వాక్యంలో చెప్పగలిగితే ఇన్ని వివరణలు/విధాలు అవసరమా అంటే అవసరమే..... అలాగే ఆ వివరణలు/విధాలలో చెప్పేవన్నీ అసత్యాల అని కానే కాదు. 

ఒకరకంగా ఆ ప్రశ్న అనేది ఆ విషయం పట్ల ఉన్న ఆసక్తి, గాఢతను తెలియజేస్తుంది. 

ఆ అనంతమైన (సాధారణంగా ఒక విషయం అనేది అనేకానేక అనుసంధానాలతో ఏర్పడిన అనంతమైన) విషయం తెలుసుకునే కొద్ది ఇంకా చాలా తెలియాలని తెలుస్తుంది, అందుకే వివరంగా సుదీర్ఘంగా సిధ్ధాంతం రూపొందిస్తారు. ఇంకా గాఢంగా వెళ్తే... పూర్తిగా చెప్పాలేము అనే నిర్ధారణకు రావచ్చు ....

అంత చెప్పడం/చూపడం అనేది శక్తికి మించిన భారం కావచ్చు. కాబట్టే సంక్లిష్టతకు బదులు సంక్షిప్తంగా సమాజానికి/వ్యక్తి కి అర్థమయ్యే విధంగా వారు దృష్టి సారించిన దృక్పథాన్ని సరళంగా సులభంగా ఒక వాక్యంలో వ్యక్తపరుస్తారు. 

If any subject can be said in one sentence, then is it necessary to explain so many in Methods/Explanations means.. yes it's necessary. and also yes, It doesn't mean those explanations/methods are wrong.

In a way, this question conveys curiosity and depth towards the subject.

In that infinite (usually subject is an infinite because of many inter reletations) subject, the more we learn, we will come to know that lot to know and hence the subject theory is elaborated in lengthy manner.

If we go more deeper... we may come to the conclusion that we cannot say completely....

All that saying/showing can be a too much burden to bear. So instead of complexity they express their focussed point of view simply and easily in one sentence so that the society/individual can understand it

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao