Chiranjeevi Birthday (Telugu 22.08.2025)
⚛️🪷🌳
మొగల్తూరు నుంచి మద్రాసుకు
సానుకూలతతో సాగి
ప్రతికూలతలను ప్రాలదొలి
క్రమశిక్షణ క్రమపద్ధతిలతో
శ్రీకరంగా శిక్షణ
తీసుకుని తెలుగు తెర
చలన చిత్రాలలో
నాట్యం నటన
నైపుణ్యాలతో నిండుగా
అక్షౌహిణులంత అభిమానులను
సుసంపన్నంగా సంపాదించుకుని
చిరస్థాయిగా చిరంజీవివై
నిలిచిన నటకిషోర
సుప్రీంహీరో "మెగాస్టార్"
పేరు ప్రఖ్యాతలను,
పద్మభూషణ పద్మవిభూషణ
పౌర పురస్కారాలను
ఘనంగా గ్రహించిన
చిరంజీవిగారికి చక్కగా
హార్థిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖22.08.2025✍️
Comments
Post a Comment