Essence group Seminar & Get Together (Telugu 06.07.2025)

⚛️🪷☀️🍃@🌳

Essence group
(సారవంత సమూహం)
సామాజిక స్పృహతో
తర్క తాత్విక 
విశేష విషయాలను 
చిత్తశుద్ధితో చర్చిస్తూ 
రచనలతో రాణిస్తూ 
లఘు చిత్రాలతో లంకిస్తూ 
సమాజ సేవకై
నిర్వహిస్తూ నడుస్తూన్న
సారవంత సమూహం 
సమావేశం సమ్మేళనం 
అయ్యింది, ఇక్కడ 
కొంచెం కొంతమందితో
తొలి పరిచయం & 
తొలి సంప్రదింపులతో 
సుజావుగా సమూహ 
సమావేశం, సమ్మేళనం, 
జ్ఞాపకంగా జరిగింది 
💭⚖️📝🙂@🌳
📖06.07.2025✍️


కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)