Prakash Mamaiya Birthday (Telugu 19.01.2025)
⚛️🪷🌳
నాస్తిక నేపథ్యం
కలిగిన కానీ,
కరిగి కడకు
ఆధ్యాత్మిక ఆలంబనగా
ఆనందాన్ని ఆవాహన
చేసుకున్న చక్కని
హైందవ హుందాతనం
కోమల కాఠిన్యం
కలిగి కృపచుపే
కిరణం *కరణం...*
ప్రేమ ప్రేరణ
పొందుపరిచిన
ప్రశాంత *ప్రకాశం...*
*ప్రకాష్ మామయ్య*కు
హార్థిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖19.01.2025✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి