Karnakar

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము

కరుణాకర్ కోసం
రాసిన రచన

సుమధుర సుభాషణ స్నేహ
నీ మీద నాకున్న మంగళమైన
ప్రేమ పతాకస్థాయిలో 
ప్రవహిస్తున్నప్పుడు పెదాలపై 
పదాలు పలుకక లేక
మనసులో మారుమోగిన
భావాత్మకతను అను'భవించి'
పదాలతో పద్యం రాస్తూ
ప్రేమని పంచుతున్నాను. 

శేఖర (శిఖరం) స్నేహ (సన్నిహితం)
శిఖరంత సన్నిహితంతో
ఒకరికొకరుగా ఒకటై
కాల చక్రంలో చిరు కాంతిలా
సమతుల్యంతో సాగాలని
అభిలాషీస్తూ ఆకాంక్షిస్తూ 
నీ ప్రేమకై నిరీక్షిస్తూ పరితపిస్తూ
తాదాత్మ్య తత్వాన్ని తెలుపుతూ
స్నేహకు సానుకూల స్ఫూర్తితో
రాజశేఖర్ రాసినలేఖ.

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. వ్యక్తిత్వానికి దగ్గరయ్యేలా ఎలా రాశావు బడ్డీ,
    అది ఇంత తొందరగా. థాంక్యూ సో మచ్

    ReplyDelete
  2. Hilet lines
    Buddy
    Tq for all
    Love u buddy

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)