Geeta Vellanki

⚛️🛞🪷
గీత వెల్లంకి/Geeta Vellanki

కాఠిన్య కాలక్రమ
నుడుమ నడిచిన
కమలంలా కోమల కవియిత్రి

(సరైన) కచ్చితమైన సూటి కోపం 
సున్నితమైన స్వతంత్ర సుభాషణం 
పద్యాలతో పరిచయమయ్యారు. 

వంశీ విరించిల వారి నేస్తంలా పరిచయమై 
కాఫీ కవితల మీద మమకారం కలిగిన వారిలా ముద్రపడింది. 

గట్టిగా కనిపించే గీతకు 
వంశీ విరించిల నేస్తమైన వెల్లంకి 
గారికి హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. థాంక్యూ, మీ అనుభూతి పరమైన ఈ రాత నచ్చింది 😍

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao