Ratha Saptami (రథసప్తమి)

⚛️🛞🪷
రథ సప్తమి


అంతరిక్షంలో ఉంటూ 
అవనికి ఊతంగా 

తెల్లవారుజామున తూర్పున
సుప్రభాత సమయంలో 
ఉదయిస్తూ ఉదాత్తంగా
అందించే ఆరోగ్యం.

సంధ్య సమయంలో 
పశ్చిమానికి ప్రయాణించి
అస్తమిస్తూ అందించే 
అందం అపురూపం. 

రథసప్తమి రోజున
సూర్యుని స్మరిస్తూ 🙏

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity




--------------

కనువిందుగా కడపలో 
సూర్యోదయ సూర్యాస్తమయ 
చక్కని చిత్రాలు 
📷: @2022

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. చదివాను చాలా బాగుంది

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao