High/Low (Eng/Telugu 11.07.2022)
⚛️🪷🌳
ఉన్నతంగా (సంతృప్తి) ఉండాలని తపిస్తాం,
ప్రయత్నంలో విఫలం (సమస్య) అవుతునే ఉంటాం.
ఉన్నత, విఫలం రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది ఉంటుంది.
సంతృప్తి సమస్య సంఘర్షణను స్వీకరించి
ఆ రెండిటి సమతల్యంలో సంతోషం ఉండడం నేర్చుకోవాలి.
We strive to be high (satisfaction) and fail (problem) in the effort. There is always a conflict between the superior and the inferior. Need to accept both inferior and superior with balance learn to be happy.
💭⚖️🙂📝@🌳
📖11.07.2022✍️
Comments
Post a Comment