సమతుల్యం సంతోషం

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము
తేదీ: 5 Jul 2022
ఎప్పుడు చల్లగాలి క్రింద ఉంటే, దాన్ని ఎక్కువగా ఆస్వాదించలేం. ఎండనపడి చెమటతో వచ్చిన తర్వాత చల్లని గాలి మన మీదకు వస్తే ఆ అనుభూతి ఆస్వాదన అద్భుతంగా ఉంటుంది. 

మంచి ఆస్వాదించాలంటే చెడ్డపై కష్టపడాలి. చెడు లేదంటే మంచికి విలువ లేదు. చెడును కల్మషాన్ని ఎదుర్కొన్నప్పుడు మంచి నిజాయితీ నిరూపణకు వస్తుంది అవగతం అవుతుంది. కేవలం ఒకటి కావాలంటే కుదరదు. రెండిటిని ఒకేలా చేసే దృక్పథం ఉండాలి. ప్రయత్నిద్దాం! (ప్రయత్నిస్తున్నాం).
💭⚖️🙂📝@🌳
📖05.07.2022✍️

Comments

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)