వ్యవస్థ విశ్వాసం
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
విశాఖపట్నంలో అదృశ్యమైన మహిళ, తిరిగి నెల్లూరులో ప్రత్యక్షమైన వార్త ఉదాంతం చదివిన తర్వాత పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పెరిగింది.
ఒక సాధారణ వ్యక్తి ఒక సంచలనం కాని కేసును ఫిర్యాదు చేస్తే... హెలికాప్టర్ తో, స్పీడ్ బోట్లతో రెండు రోజులు పాటు గాలించడం అనేది విభిన్న కోణాలలో విచారించి విషయం తెలియచేయడం వ్యవస్థ పట్ల నాకున్న నమ్మకం బలపరిచింది.
అభివాదం ఆంధ్రప్రదేశ్ పోలీస్ 👏
Newspaper Article
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment