Kala Atta Blissful Birthday

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
కళాత్త,  సరళతలొ, సహనంలొ, సహాయంలొ, చిరునవ్వులో, చక్కటి వ్యంగ్యంలో, ప్రోత్సహించే తత్వంలో మీరు నాకో ధృవతార 🌟, విరాట ↔️ విధమున విధేయురాలై, పార్థసారధిగా ఉమ్మడి కుటుంబ గృహ కార్యకలాపాల ద్వారా ఇంటిని నడిపిస్తూ దృగ్విషయ ధ్యానం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. 

మీ శక్తిలో మీరు బలంగా ఉన్నారు, ఉండాలి అని కోరుకుంటూ హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Kalavathi Atta, You are the adorable Light ☀️ 💫 for me from your Simplicity, Patience, aid, smile, backing up, fine sarcasm, etc...

You are a remarkable householder for my sence you are doing a lot of phenomenal meditation through the household activities in a joint family. 

I wish you to be the energy in your strength. As a medium God bless you with abundance of health and happiness in life

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం


Comments

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)