2) Kirana Akka Birthday (Telugu 05.10.2025)

⚛️🪷🌳

 రాఘవేంద్ర పెద్దనాన్న 
రాజేశ్వరి పెద్దమ్మల 
పెద్ద పుత్రికగా 
నెల్లూరు నేపథ్యమున
పుట్టి పెరిగి
మోహనుని మనువాడి
మురిపెంగా ముగ్గురు 
కూమారిలకు కన్నతల్లివై
కళలతో కదిలించిన కాంత, 
కాంతి కిరణం 
కిరణక్కను కవిత్వంతో 
కీర్తిస్తూ..... 

హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳
📖05.10.2022(5)✍️




Comments

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)