NTR Birthday (Telugu 28.06.2025)
⚛️🪷🌳
నటన తారా రాజు
నట తత్త్వ రమణీయత
నందమూరి తారక రామారావు
తెలుగు తెరకు తేజస్సు
తెచ్చిన తాత్త్వికుడు
తలుపులు తెరిచిన
నిండైన నటనా నిఘంటువు..
అశేష అభిమానుల్ని అందుకుని
అలరించిన అలనాటి అభినయం
రాజకీయాల్లో రాణించిన
సంక్షేమ స్వాప్నికుడు NTR
💭⚖️🙂📝@🌳
📖 28.05.2025✍️

Comments
Post a Comment