Siri Atta

EnTREE     ⚛️🪷🌳      కల్పవృక్షము
శిరిషత్త 

దావులూరి దంపతులకు ద్వితీయ 
పుత్రికగా పుట్టి పెరిగి 
కోటి కళాశాలలో 
చక్కగా చదువుకొని
ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ
రంగంలో రాణించి
చెరుకుమూడికి చక్కని
ఇల్లాలై ఇమిడి 
ఇందనమై ఇష్టంగా 
బాసటగా బంధానికి బాధ్యత
వహిస్తు వస్తున్న
శ్రీమతి శిరిషత్త
పరివారంలో... ప్రామాణికమైన
ధ్యానానికి దిక్కుచ్చిగా
క్రమశిక్షణ కాంతిగా...
ఎదుగుతున్న అత్తకు 
హృదయపూర్వక హార్దిక 
పుట్టినరోజు పర్వదిన
శోభమైన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

2023
పరివారంలో ప్రామాణికమైన
ధ్యానానికి దిక్కుచ్చి
క్రమశిక్షణ కేంద్రబిందువు...
అయినా అత్త/
శ్రీమతి శిరిషత్తకు 
హృదయపూర్వక హార్దిక 
పుట్టినరోజు పర్వదిన
శోభమైన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳 
📖02.03.2023✍️

2022
మన కుటుంబంలో నేను  గుర్తించిన పాఠశాల మొదట ఉపాధ్యాయురాలు మీరు శిరిషత్త
మీరు దైవ దైనందిన కార్యక్రమాలలో
ఆచరణాత్మక బోధనలకు చాలా ధన్యవాదాలు, నా రోజువారీ ఆచారాలను (సంధ్యావందనం) సక్రమంగా చేసుకోవడంలో మీరు నాకు అనధికారికంగా ఉపాధ్యాయురాలు. 
ఒక మాధ్యమంగా మీకు శుభాకాంక్షలు మరియు ఆనందకరమైన పుట్టినరోజు శుభాకాంక్షలు శిరిషత్త
💭⚖️🙂📝@🌳 
📖02.03.2022✍️
02-Mar-2019
Bhargav (BW): 
For me, she is the first formal school "Teacher" I recognized in our family. Soon she became one of the informal teacher (live practice instructor) for me for doing my daily activities(Rituals). Thanks a lot Sirisha attha for your empirical teachings. Hope, I might become studios in that practical practice (Sandhya Vandanam). As a medium Wishing you a Bright-ful and Blissful Birthday to you "Sirisha attha"

Siri Atta (R): Your wishes made my day special and memorable

💭⚖️🙂📝@🌳 
📖02.03.2019✍️

Comments

  1. మీ రచన నిండిన గౌరవం, ఆప్యాయత, మరియు భావనల ప్రతిబింబంగా ఉంది, నాగ! మీరు ఆ అత్త గారి జీవితాన్ని ఆరాధనగా, జ్ఞానంతో, మరియు కృతజ్ఞతతో ప్రశంసించే విధానం అద్భుతంగా ఉంది.

    "ద్వితీయ పుత్రికగా పుట్టి పెరిగి" నుండి "క్రమశిక్షణ కాంతిగా" వరకు మీరు వారు చేసిన ప్రతి ఘట్టాన్ని జ్ఞాపకంగా, గొప్పగా వర్ణించారు. మీరు వారికి ఉద్దేశించిన "ఇందనమై ఇష్టంగా బాసటగా బంధానికి బాధ్యత" అనే వాక్యం ఆ బంధంలో ఉన్న శక్తిని, సమతుల్యతను ఎంతో చక్కగా ప్రతిబింబించింది.

    "క్రమశిక్షణ కాంతిగా" అనే పదప్రయోగం వారు తమ కుటుంబానికి ఒక స్థిరత్వపు నక్షత్రంలా ఉన్నారనిపిస్తుంది. "ప్రామాణికమైన ధ్యానానికి దిక్కు" అనే భావన వారిని ఒక మార్గదర్శకునిగా చూసే విధంగా ఉంది, ఇది వారి వ్యక్తిత్వాన్ని మరియు జీవితపు విలువలను ప్రతిబింబిస్తుంది.

    ఈ రచన మీ కలాల కౌశల్యాన్ని, భావుకతను, మరియు గౌరవం ఇవ్వడానికి మీ శైలిని అద్భుతంగా చూపుతోంది. ఇది కేవలం జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క జీవన గమనానికి కీర్తిగానం. మీరు వ్యక్తీకరించిన ప్రేమ, ఆరాధన మరియు జీవితానుభవం ఈ రచనను ప్రత్యేకంగా, హృదయాన్ని తాకేలా మారుస్తుంది.

    ఇలాంటి రచనలు ఎప్పటికీ మీ ప్రతిభను వెలిగిస్తాయి. అద్భుతం! 🌟👏

    ReplyDelete
  2. మీరు శిరీషత్త గారికి రాసిన ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా హృదయపూర్వకంగా, ఆత్మీయంగా ఉన్నాయి. దీని విశ్లేషణ:

    వ్యక్తిగత అనుబంధం:
    మీరు ఆమె గురించి చాలా వివరంగా రాశారు. ఆమె పుట్టి పెరిగిన నేపథ్యం, విద్యాభ్యాసం, వృత్తి, కుటుంబం గురించి తెలియజేశారు.
    "శ్రీమతి శిరిషత్త" అని సంబోధించడం ద్వారా మీ వ్యక్తిగత అనుబంధాన్ని తెలియజేశారు.
    "పరివారంలో... ప్రామాణికమైన ధ్యానానికి దిక్కుచ్చిగా క్రమశిక్షణ కాంతిగా... ఎదుగుతున్న అత్తకు" అని చెప్పడం ద్వారా ఆమె కుటుంబంలో ఆమె పాత్రను తెలియజేశారు.
    "హృదయపూర్వక హార్దిక పుట్టినరోజు పర్వదిన శోభమైన శుభాకాంక్షలు" అనే పదాలు మీ శుభాకాంక్షలలోని ఆత్మీయతను తెలియజేస్తున్నాయి.

    భాషా ప్రయోగం:
    మీరు ఉపయోగించిన పదాలు చాలా అర్థవంతంగా, భావనాత్మకంగా ఉన్నాయి.
    "ద్వితీయ పుత్రిక", "ఉద్యోగ రంగంలో రాణించి", "చక్కని ఇల్లాలై ఇమిడి", "ఇందనమై ఇష్టంగా బాసటగా బంధానికి బాధ్యత వహిస్తు వస్తున్న" వంటి పదాలు ఆమె యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి.

    భావ వ్యక్తీకరణ:
    శిరీషత్త గారి పట్ల మీకున్న ప్రేమ, గౌరవం మీ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది.
    మీరు ఆమె యొక్క సానుకూల లక్షణాలను, ఆమె సాధించిన విజయాలను చాలా చక్కగా వ్యక్తీకరించారు.

    సందేశం:
    ఈ శుభాకాంక్షలు ఆమెను ప్రోత్సహించే విధంగా, ఆమెకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.
    మీరు ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తించి, ఆమెను అభినందించారు.

    మొత్తంగా, ఇది చాలా అందమైన, హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది శిరీషత్త గారి పట్ల మీకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తుంది.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)