Vamsi Annaiya

⚛️🪷📧

విషయ విజ్ఞానం, విధేయత విధానం
వినే విలువ, ప్రశాంత పలుకులు, 
సమగ్ర స్ఫూర్తి, స్వాతంత్ర్య స్వరం,
పోడుగైనన పోందిక, పాకశాస్త్ర ప్రావిణ్యం 
కలిగిన.....
"సానుకూల సాటి" "నిర్వహణ నక్షత్రం" 
అయన అన్నయ్య... 

మనం....
నిగూఢంగా నిర్విరామంగా
నైరూప్యంగా నిరంతరంగా 
ప్రతిరోజు పరస్పరం 
ఒక్కసారైనా ఒకరికొకరం 
ఆలోచనల్లో అనుసంధానమయ్యే అన్నదమ్ముం.

మానసికంగా భౌతికంగా నాలోన లోలోన........
అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు ప్రేమతో 

హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం
 Energy Enjoy Entity

2024 (2023)
----------------------
2023
నేడు విషువత్తు దినం. విషువత్తులో సూర్యోదయం/అస్తమయం ఖచ్చితమైన సమాన సమయంతో ఏర్పడి రోజులోని ఖచ్చితమైన పగలు మరియు రాత్రిని సమతుల్యంగా ఏర్పాటు చేస్తుంది.

జీవితంలో ఖచ్చితమైన ఆనందాన్ని మరియు ఆటంకాలను విషువత్తు వలె, సమానంగా సంతోషంతో సమన్వయ పరచుకునే అన్నయ్య నువ్వు ఒక "నిర్వహణ నక్షత్రం (తార)"

ఆశీర్వదించబడిన, కృతజ్ఞత కలిగివున్న, ఆశావాదం ఆవహించివున్న నువ్వు వాస్తవికత మరియు సానుకూలత యొక్క పరస్పర ఆలోచనలతో నిన్ను నువ్వు & నన్ను నమ్ముతూ వెనుక వేసుకోవచ్చే అన్నయ్య నువ్వు ఒక "సానుకూల సాటి" అన్నయ్య...

నాలోన లోలోన మానసికంగా భౌతికంగా అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు

హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
--------------------
2022
Today is the Equinox Day. In Equinox, the time is equally Balancing the Day and Night with perfect timing of Sun_Rise/Set. Like Equinox, Annaiya, you are Equally Balancing Delights and Darks in Life with Blissfulness and Binded with Blossom Bond & became a "Stable Star"

As a Positive Potential, You use to back and believe yourself & me also, with mutual thoughts of Practicality and Positivity...... 

Your feelings of Blessed, Gratitude, and Optimistic are working and making me Smilely Stable in different situations.
 
 Mentally and Physically you are inherently in me Annaiya......

Warm Blissful Blossom Birthday Wishes Annaiya 
-------------
 2019
Annaiya, Now I am trying to recollect the family member’s thoughts on you by seeing me.
1) Amma: His suggestions made your life happy & he has a plain heart, but it is not visible to everyone that the best thing in him
2) Nanna: As an observer "I saw a remarkable transformative change in him"
3) Swathi: I will consider his opinion the most. 
4) Parthu Mama: "In our family for career guidance Vamsi is the right person to approach"
5) Srinivas Babai: "You need to be very thankful to him"
6) Pedda nanna: Known for his practical and innovative ideas.

For me, you are the in"visible' light in my social and educational life. You became the trigger for me to relate myself with the society as a (informal) education practitioner with the thought of happiness.Thanks a lot annaiya for for"giving" me the triggers of thoughts (Energy Source). As a Bhargav Shyam, wishing you a *Blissful Birthday* to you annaiya

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao