Posts

Showing posts from December, 2023

Ramana Maharshi (రమణ మహర్షి)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము రమణ మహర్షి నేనెవరిననే నెపంతో తత్వమసి తత్వంలో అరుణాచలేశ్వరునికీ అంకితమై ఆధ్యాత్మిక అమృతవాహినిగా ప్రశాంత ప్రకాశాన్ని ప్రసరిస్తూన్న  ముగ్ధ మౌన ముని రమణీయ రమణ రుషి  రమణ తాతయ్యను‌ తన  జన్మదినోత్సవం నాడు  స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషిస్తున్నాను  💭⚖️🙂📝 @🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity   ముగ్ధ మౌన ముని ఆధ్యాత్మిక అభిజ్ఞ ఆనంద ప్రశాంత ప్రకాశ పరమానంద రమణీయ రమణ రుషి రమణ తాతయ్యను‌ తన జన్మదినోత్సవం నాడు స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳  📖30.12.2022✍️

శ్రీనివాస రామానుజన్ (Srinivasa Ramanujan)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము శ్రీనివాస రామానుజన్ ఈ "జాతీయ గణిత దినోత్సవం" నాడు గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్‌కి నివాళులతో ఈ వ్యాసం రాస్తున్నాను. ఇది శ్రీనివాస రామానుజన్ శాస్త్రీయ గణిత సూత్రం.  రో- రోజు; నె- నెల; స- సంవత్సరం; శ- శతాబ్దం రో     నె    స    శ స+1 శ-1 నె-3 రో+3 నె-2 రో+2 స+2 శ-2 స+1 శ-1 రో+1 నె-1 D     M    C     Y Y+1 C-1 M-3 D+3 M-2 D+2 Y+2 C-2 C+1 Y-1 D+1 M-1) ఇది శ్రీనివాస్ రామానుజన్ యొక్క అద్భుతమైన శాస్త్రీయ గణిత కళాఖండం. వారి సూత్రాన్ని తీసుకొని ఉదాహరణకు నేను నా జన్మదినాన్ని తీసుకున్నాను 14 04 19 94 95 18 01 17 02 16 96 17 20 93 15 03 ప్రతి నిలువు మరియు అడ్డం కాలమ్స్ మరియు వరుసలలో; ఖచ్చితమైన మూలలు మరియు మధ్యలో ఉన్న సంఖ్యలను మనం కలిపితే నికర ఫలితం ఒకేలా ఉంటుంది‌. ప్రతి నిలువు మరియు అడ్డం కాలమ్స్/వరుసలలో; కచ్చితమైన మూలల్లో మరియు మధ్య సంఖ్యలలో మీరు దాన్ని మొత్తం కుడితే నికర ఫలితం 131. ---------- రామానుజన్ శాస్త్రీయ సూత్రం లాగా; మ...

ఈశ్వరోవాచలు

Image
⚛️🛞🪷 ఈశ్వరోవాచలు సహజ సాధారణ సాహిత్యాన్ని  సంపన్నంగా సశేషంగా సాగిస్తూ అందరికి అనుసంధానం అయ్యేలా  రచనలు రాయగల రత్న రుచి రచయిత ఈ శ్వ రం గారు  ఈశ్వరోవాచలను తలుస్తూ  హృదయపూర్వక హార్థిక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity 30 Aug 2022 విజ్ఞానానికి కేంద్రం వెలుగు. చూడాలనుకుంటే కళ్ళు తెరువు. భరించలేననుకుంటే మూసెయ్. చీకటిని వదలలేని నీ అంధత్వానికి బాధ్యులెవరూ లేరిక్కడ. 30 Oct 2022 జీవం అంటే మరేవిటో కాదు. ఆహారం. ఒక జీవకణానికి మరో జీవకణం ఆహారమవడమే సృష్టి. ఆకలి కలగడం అంటే జీవకణాల కలయికని కోరుకోవడం. 🤗. చివరికి మనిషి శవాన్నికూడా పురుగులు ఆహారంగా స్వీకరిస్తాయి. అదే సృష్టి ధర్మం. మధ్యలో మనం ఊహించుకునేవన్నీ భ్రమలే.  శాఖాహారం మాంసాహారం అనే ప్రత్యేక శాఖలేవి లేవు. అన్నీ సృష్టిధర్మాన్ని అనుసరించి జీవించేవే...  ఐతే ఇన్ని వైవిధ్యాలుగల జీవులెలా సృష్టించబడుతున్నాయనేదే సృష్టి రహస్యం. మనం ఫలితం మాత్రమే చూడగలం. రహస్యాన్ని ఛేదించలేం. ఛేదించాలని ఉవ్విళ్ళూరేది శాస్త్రం. ఛేదించాలనే ఆలోచన కలగక ఆ రహస్యానికొక పేరు పెట్టుకుని సరిపుచ్చుకునేది ...

Ravi Shekhar

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము తెలిక తత్వానికి తనయుడుగా తరుచూ ప్రకటనల తరగతిలో తిరుగుతూ తిరుగులేని  పసినవ్వుతో ప్రశాంతతను ప్రజ్వలిస్తూ తెల్లవారుజామున "రవి" కిరణంలా శాంతి "శేఖరం" అందించే Ravi Sekhar  రవి శేఖర్ గారికి హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Bharghava Belief, Shyam Symbolize

🌳 Meeting Nature 🤝 (పరిచితమైన ప్రకృతి)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము  🌳 Meeting Nature 🤝 (పరిచితమైన ప్రకృతి) 28 Aug 2020 Ancient Architecture  Nostalgic Nature  Gleeful with Greenery ------ 10 Sep 2020 In Greenery, Cool weather, Light wind, Tangible opulence of Gleefulness from nature. "Flying Flag in Forest From Fort" (Here greenery Kadapa Railway Station resembling the Forest. A picture from our appartments representing Fort.) ------------- 06 Oct 2020 Have a Bright Day ahead (A click from terrace - Palakondalu Hills Kadapa) ----------- 22 Oct 2020 Beyond the Clouds, It's Clear Sky, Beyond the thoughts, It's Clean Soul. Going beyond Clouds/Thoughts is Tough Task.  Clouds/Thoughts are Chaos in seeing clean clear Sky/Self.  Albeit they help us through Rains/Regards for Self. 🙏 🌧️ 💭 🙏. ---------- 18 Nov 2020 I have set my focus on Sunset This Set is a Start for Shining 🔥 at another Side. 22 Nov 2021 Gleeful Green 😊 Seasonal Scenery  Wonderful Waterfall 🌊 Photog...

Growth Circles & Finger Prints

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము 📷©️: అనామిక వృక్షంలో "వృద్ధి వృత్తాలు" & వ్యక్తుల "వేలిముద్రలు". (Tree "Growth Rings" & Human Finger Prints) సమానంగా ఒకదానికొకటి ప్రత్యేకంగా పోలి ఉన్నాయి. సమానత్వానికి సారూప్యతలను  చిహ్నంగా చూపిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳  📖07.12..2023✍️ భార్గవ భావం, శ్యామ సాహిత్యం Bharghava Belief, Shyam Symbolize

Only Goodness

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అరుణశ్రీ: అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమయిన వారు వేరొకరు లేరు…  భార్గవ శ్యామ:  అందరిలో కేవలం మంచి మాత్రమే చుడడం బలహీనతవుతుందేమో, కానీ మంచి చూడడం ఏమాత్రం బలహీనత కాదు... 💭⚖️🙂📝@🌳  📖05.12.2023✍️ భార్గవ భావం, శ్యామ సాహిత్యం Bharghava Belief, Shyam Symbolize

KTR- Kalvakuntla Taraka Rama Rao

Image
  EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   నాకు అనిపించినంత వరకు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ లాంటి క్రియాశీలక, హుందాతనం గల మంత్రిని చూడలేదు అనిపించింది.  కేటీఆర్ అనే ఒక వ్యక్తి వల్లే సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పదవికే గౌరవం వచ్చిందనిపించింది. దాని వల్ల మంత్రిత్వ శాఖ స్థాయి పెరిగింది. రాష్ట్రాలకు అతీతంగా సామాజిక మాధ్యమాల సాయంతో సమస్యలకు "వ్యక్తిత్వం మరియు అధికారం" తో విద్య వైద్య వంటి విలువైన వ్యక్తిగత విషయాలలో వ్యక్తులకు నేరుగా నేనున్నానని భరోసా కలిస్తూ సేవలు అందించి చాలా మంది అభిమానం సంపాదించుకున్నారు. దృతరాష్టుడు లాగ కళ్ళు లేని వాళ్ళు అయితేనో, లేక గాంధారి లాగా కళ్ళు ఉండి కూడా కళ్ళకు గుడ్డలు కట్టుకుని చూడలేని వారు అయితేనో కనపడదు అనేంత విధంగా అభివృద్ధితో అభిమానాన్ని, ఆసరా ఇచ్చి అనుచరులను సంపాదించుకున్నారు. Thanks for your great tenure and development sir. 💭⚖️🙂📝@🌳  📖12.02.2023✍️ భార్గవ భావం, శ్యామ సాహిత్యం Bharghava Belief, Shyam Symbolize