International Tea Day

☕ తేనీటి(టీ)ని సేవించే సమయంలో వచ్చిన ఉదాహరణను ఉపోద్ఘటిస్తూ అంతర్జాతీయ తేనీటి(టీ) దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ఒక రోజు తేనీరు(టీ) తాగేటప్పుడు అనిపించింది. నా చేతిలో ఒక తేనీరు ఉంది. కానీ దానిని చాలా సార్లు స్వీకరించాను. 

ఒక్కటే అయిన ఒకేసారి మొత్తం స్వీకరించలేము, ఒక్క దాంట్లో, అనేకం ఉంది అనేందుకు ఇది ఉదహరణ. ‌ఒక్క తత్వాన్ని స్వీకరించేందుకు నిరంతర ప్రయాణం అవసరం అని అనిపిస్తుంది.

While drinking tea in the morning, I felt, I have a one cup of tea in my hand. But received it many times.

This is an example of the fact, that the whole cannot be received at once, there is much in one. It seems, a continuous journey is necessary to accept a single principle.


💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments


  1. ☕ Wishing you a Happy International Tea Day, highlighting the example of tea consumption.
    I felt this one day while drinking tea. I have a tea in my hand. But received it so many times.
    Even if it is one, we cannot accept all at once. This is an example to show that in one, there is multiple. It seems that one philosophy requires a continuous journey.

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao