గుర్తింపు పత్రం

04 December 2017

నన్ను నేను ఏ విధంగా నిరుపించుకుంటానొ దేవుడని కూడ అలానే నిరురించాలి అనిపించింది. 
నేను ఉన్నాను,  నన్ను గుర్తించడానికి ఒక పేరు ఉన్నది ఆ పేరే భార్గవ శ్యామ్. 

ఉదా: నేను భార్గవ శ్యామ అని ఏ విధంగా నిరూపించుకుంటార నా శరీరం-పేరుకి సంబంధించిన ఆధార పత్రాలు ఉంటే అది నా ఉనికి సాక్ష్యం. గుడులు, ఆశ్రమాలు, గ్రంధాలు దైవ ఉనికికి సాక్ష్యం నేను ఎలా ఉన్నానో దేవుడు అలానే వున్నాడు.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao