On Duty (Telugu 10.12.2017)
⚛️🪷🌳
ప్రస్తుతం ఈ జీవితపు విధానంలొ నేను చేయవలసిన పనులలొ మంచి, చెడు రెండు కనిపిస్తున్నాయి. మంచి అనుకున్న దాంట్లో చెడు కూడ ఉంది. చెడు అనుకున్న దాంట్లో మంచి కూడా ఉంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. భారత యుద్ధంలో అర్జునుని లాగా ఇక పారిపోకుండా నా చర్యలు నేను చెయ్యాలి (భగవద్గీత లో శ్రీకృష్ణుని ఆదేశంలాగా)
💭⚖️🙂📝@🌳
📖 10.12.2017✍️
🏡 బెంగళూరు (లోపా)🙎
Comments
Post a Comment