Pardhu Mama & Kala Atta (16.12.2020)

⚛️🪷🌳
పార్థు మామయ్య మరియు కళాత్త ఉమ్మడి కుటుంబంలో 9 సంవత్సరాల సంశ్లేషణ సంబంధాన్ని సానుకూల స్ఫూర్తితో పూర్తి చేసిన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 

అన్నపూర్ణమ్మ ఆశీర్వాదాలతో సమర్థ రామదాసుని తలుచుకుంటూ, జరిగిన, జరిగే విషయాలను శక్తీ ప్రేమ ప్రేరేపిత భావనలతో తీసుకుని మరింత సమగ్రంగా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాను.

 💭⚖️🙂📝@🌳 
 📖16.12.2020 ✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)