Warm Wedding Anniversary Akka and Bava

కాల చక్రంలో చిరు కాంతిలా సాగుతున్న జంటకు వివాహ వార్షికోత్సవం ఒక విశేష వేడుకలా జరగాలని ఆశిస్తున్నాను 
-------------
పారమార్ధికమైన పరస్పర పరిధిలో
ఒకరికొకరుగా ఒక్కటై
సాంప్రదాయ మరియు సాంకేతిక పద్ధతుల సమతుల్యం పాటిస్తూ ఉన్న జంటకు చేతులు జోడించి 🙏 తెలుపుతూ..
పరాత్పరుని పూర్ణ ప్రమాణాలను ప్రార్థిస్తూ
వారి ప్రయాణాలకు వారు 
మధ్యమంగా మది నుంచి సహాయం చేస్తారని‌ విశ్వసిస్తున్నాను.
🥰 🙏 💚

Jyothi Akka and Hari Bava you both are The Mutuals of Love and Responsibilities. 

Wishing you to have a much more good great moments in life. 
🥰 😊 🥰

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)