Pardhu Mamaiya Birthday (3) Telugu
⚛️🪷🌳
పార్ధు మామయ్య, మీరు నాకో "ఓ తపన తార" ఆ తపనతో ఏదో సాధించాలి అనే ప్రక్రియలో ఉన్నారు. ఆ దారి మీకు (దారిలో మీరు) స్పష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ హృదయం నుండి దైవం మిమ్మల్ని జీవితంలోని శక్తితో ప్రతి క్షణం మీకు తోడుగా ఉంటు ఆనందం కవచంతో సదా ఆశీర్వదిస్తూ ఆహ్లాదంగా (తృప్తిగా) ఉంచుతారని ఆశిస్తూ మాధ్యమంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
💭⚖️🙂📝@🌳
📖28.05.2021✍️
📖28.05.2021✍️
Comments
Post a Comment