✨Twinkle Thoughts 💭 (ఆలోచనల అల)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము 14 December 2016 మనం సానుకూలంగా ఉండడానికి ఒక ఆశ కారణమవుతుంది. ఆశల స్ఫూర్తికి కారణం నమ్మకం. నమ్మకానికి కారణం కృషి. 19 February 2017 If I want to be Special.... I need to be alone, in the initial days, later if I'm consistent in it, then I may get many followers. 30 April 2017 మనం చేసిన మంచి పనులను మన వారితో చెప్పుకోవడం మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. అది మన ఆనందాన్ని వ్యక్తపరచడం అవుతుంది. కానీ గుప్తంగా ఉన్న కూడా మంచిదే! మంచి పనులు చేసినప్పుడు వాటిని పంచుకోవడం మరియు గుప్తంగా ఉంచడం రెండూ మంచివే. సందర్భాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. మనం చేసిన మంచి పనులను పంచుకోవడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వవచ్చు. అదే సమయంలో, గుప్తంగా చేయడం ద్వారా మన అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. 21 October 2017 శారీరక జీవితం సముద్రం లాంటిది. అది ఎంతో పెద్దది కానీ నీ దానికి ఒక మొదలు మరియు ఆఖరి అనేది ఉంది. మానసిక జీవితం ఆకాశం లాంటిది. దీనికి మొదలు కానీ ఆఖరి కానీ లేదు. Physical life is like the ocean. It is big, but it has a beginnin...