Ugadi (ఉగాది)
EnTREE. ⚛️🪷🌳 కల్పవృక్షము
క్షణిక కాలమైన సానుకూల సారంతో
ఉగాది ఉత్తేజానికీ ఉతమైన ఉదాహరణ.
సహజంగా సంప్రాప్తించే సకల (షడ్రుచుల)
సమ్మేళనాన్ని సమన్వయించుకుని....
సమభావనతో స్వీకరించి సేవించగలిగే,
సమతుల్య సచ్చిదానందా సకామక్రియ ఉగాది.
ఆప్తులు అందరికీ హార్దిక హృదయపూర్వక
క్రోధి సంవత్సర శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖09.04.2024✍️
--------------------
వివరణ
ఆకులు రాలిన చెట్లుకు వసంతంలా... మనుషుల్లో నిరాశకు కొత్త అనే ఆశ ద్వారా ధైర్యాన్ని ఇచ్చేందుకు ఉన్న ఒక సానుకూలతకు ఉదాహరణ ఉగాది
కేవలం సహజంగా అనగా ఉడికించడం/వేయించడం/కాల్చడం లాంటివేమీ లేకుండా లభించే వాటినే కలిపి రూపొందించేదే ఉగాది పచ్చడి. మన జీవితాన్ని మధురంగా మలచుకోవడంలో సహజ సిద్ధమైన దేన్నయినా (ఆనందం, బాధ, లాభం నష్టం, మంచి చెడు) సమభావనతో స్వీకరించాలనేందుకు సంకేతంగా షడ్రుచులను సమ్మేళనం.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
Comments
Post a Comment